Breaking News :

బ్రేకింగ్: బీజేపీలో చేరిన సైనా నెహ్వాల్

బీజేపీలో చేరిన సైనా నెహ్వాల్..బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో పార్టీలో చేరిన సైనా నెహ్వాల్ ,పార్టీ సభ్యత్వ ము తీసుకున్న సైనా..ఢిల్లీ ఎన్నికల్లో సైనా నెహ్వాల్ తో ప్రచారం చేపించే ప్లాన్ లో బీజేపీ

హరియాణాలో జన్మించిన సైనా భాజపాలో చేరతారన్న వార్తలు క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. బుధవారం ఆమె భాజపా తీర్థం పుచ్చుకోనున్నట్టు వార్తలు వచ్చాయి.

దిల్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆమె భాజపాలో చేరాలని నిర్ణయించుకోవడం గమనార్హం. 24కి పైగా అంతర్జాతీయ టైటెల్స్‌ గెలుచుకున్న సైనా నెహ్వాల్‌ 2009లో వరల్డ్‌ నంబర్‌ 2, 2015లో వరల్డ్‌ నంబర్‌ 1 ఛాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించారు.

Read Previous

మంత్రులకు కేటీఆర్ వార్నింగ్.. ఉత్త చేతులతో వస్తే అంతే సంగతి

Read Next

చాలా అందంగా నడిచిన ‘జాను’ ట్రైలర్‌