Breaking News :

  1. Home
  2. ఇన్స్పైరింగ్

Category: ఇన్స్పైరింగ్

ఇన్స్పైరింగ్
ఆమె కథ: 12 ఏళ్ళు ఆయాగా పని చేసి అదే స్కూల్ లో టీచర్ ఇప్పుడు

ఆమె కథ: 12 ఏళ్ళు ఆయాగా పని చేసి అదే స్కూల్ లో టీచర్ ఇప్పుడు

లిన్జా ఆర్జే, 39, కన్హాంగాడ్‌లోని ఇక్బాల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో 12 సంవత్సరాలు క్లీనింగ్ స్టాఫ్ మరియు అటెండర్‌గా పనిచేశారు. ఈ రోజు ఆమె అదే ప్రభుత్వ నిధులతో పాఠశాలలో ఇంగ్లీష్ బోధిస్తుంది. అని లిన్జా యొక్క పురోగతిని చూసిన ప్రధానోపాధ్యాయురాలు ప్రవీణ ఎంవి, ఆమె ఒక రోజు ఈ…

ఆంధ్ర ప్రదేశ్
‘తెలుగు సర్కిల్స్’ కి గూగుల్ ఆర్థిక సహాయం

‘తెలుగు సర్కిల్స్’ కి గూగుల్ ఆర్థిక సహాయం

కరోనా ప్రపంచంపై పంజా విసిరినప్పటినుండి ఎన్నో జీవితాలు మధ్యలోనే ముగిసిపోయాయి. లాక్ డౌన్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కి పరిమితమైపోయారు ఉద్యోగులు. చాలా కుటుంబాలపై దీని ప్రభావం గట్టిగానే ఉంది అన్న విషయం మనం చదువుతున్న వార్తలతో తెలుస్తూనే ఉంది. అయితే ఈ కరోనా జర్నలిజం పై…

ఆంధ్ర ప్రదేశ్
వలస కూలీలకు విజయవాడ పోలీసుల సేవ అద్భుతం

వలస కూలీలకు విజయవాడ పోలీసుల సేవ అద్భుతం

దేశంలో చాలా కఠినంగా అమలులో ఉన్నటువంటి లాక్ డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోవడంతో, సొంత ప్రాంతాలకు వెళ్లాలన్న వారందరు కూడా దాదాపుగా కాలినడకన ప్రయాణమవుతున్నారు. ఈ క్రమంలో వారందరు చాలా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. కాగా ఇలా నడుస్తూ వెళ్తున్నటువంటి వలస కూలీలకు విజయవాడ పోలీసులు ఎంతో…

ఆంధ్ర ప్రదేశ్
గ్రేట్..ఏపీ దిశ పోలీస్ స్టేషన్లకు అరుదైన గౌరవం

గ్రేట్..ఏపీ దిశ పోలీస్ స్టేషన్లకు అరుదైన గౌరవం

ఏపీలో సీఎం జగన్ ప్రారంభించిన దిశ పోలీస్ స్టేషన్లకు ISO సర్టిఫికేట్లు లభించాయి. అత్యుత్తమ నాణ్యత, ప్రమాణాలతో కూడిన సేవలకు గాను 6 దిశ పోలీస్‌స్టేషన్లకు లభించిన జీటౌ 9001:2015 సర్టిఫికెట్లను సీఎం జగన్ ఆవిష్కరించారు. సౌత్‌ ఇండియా ఐఎస్‌ఓ జనరల్‌ మేనేజర్ డాక్టర్‌ ఎలియాజర్ సర్టిఫికెట్లు జారీని…

ఆరోగ్యం
కరోనాను జయించిన 113 ఏళ్ళ బామ్మ

కరోనాను జయించిన 113 ఏళ్ళ బామ్మ

ఐరోపా దేశాల్లో కరాళనృత్యం చేసిన కరోనా వైరస్ మహమ్మారి.. ప్రస్తుతం కొంత శాంతించింది. కోవిడ్-19 దెబ్బకు ఆ దేశాల్లో వృద్ధులు, వయోధికులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలోని సీనియర్ సిటిజన్లలో 80 శాతం మంది మహమ్మారికి బలయ్యారు. స్పెయిన్‌లో వైరస్ కారణంగా దాదాపు 27వేల మంది ప్రాణాలు…

ఇన్స్పైరింగ్
అమ్మకు ప్రేమతో…

అమ్మకు ప్రేమతో…

అమ్మ! ఏ భాషలోనూ వర్ణనకందని అద్భుతం నీవు ఆకాశమంత ప్రేమ నీవుసముద్రమంత కరుణ నీవుతొలి స్నేహం నీవుతొలి గురువు నీవుతొలి ప్రేమ నీవుపుట్టగానే కనుల ముందున్న తొలి రూపం నీవునిస్వార్థ ప్రేమకు నిలువుటద్దం నీవుఅలుపెరుగని త్యాగం నీవుచిరునవ్వుల చిరునామా నీవుఆశలకు ఆయువు నీవుఊహలకు ఊపిరి నీవు తొలి అడుగుల…

ఆరోగ్యం
కరోనా కష్టంలో సీతక్క సేవకు పురస్కారం

కరోనా కష్టంలో సీతక్క సేవకు పురస్కారం

విపత్కర సమయంలో పేద కుటుంబాలకు సేవలందిస్తున్న ములుగు ఎమ్మెల్యే సీతక్కను హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస రామానుజన్‌ ఫౌండేషన్‌ విశిష్ట సేవా పురస్కార్‌కు ఎంపిక చేసింది. మంగళవారం సంస్థ అధ్యక్షుడు తుమ్మ అమరేష్‌, ప్రతినిధులు కిశోర్‌ రాజేందర్‌, తిరుపతి ములుగులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమెకు ధ్రువీకరణ పత్రం అందించారు.…

ఆరోగ్యం
దివ్యాంగులకు బాలయ్య సాయం..

దివ్యాంగులకు బాలయ్య సాయం..

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ తమ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి నిత్యావసరాలు అందజేశారు. హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, దివ్యాంగులకు, మెడికల్, పారా మెడికల్ సిబ్బందికి బాలకృష్ణ ప్రత్యేకంగా రూపొందించిన ప్యాక్ లను అందించారు. తమ సంస్థలో పనిచేస్తున్న వారికి ప్రోత్సాహకంగా…

ఆరోగ్యం
ఆమె చిరు అమ్మ కాదు మరి ఎవారా మాతృమూర్తి ?

ఆమె చిరు అమ్మ కాదు మరి ఎవారా మాతృమూర్తి ?

చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా కోరానాపై పోరులో తాను సైతం అంటున్నారని… తన స్నేహితురాళ్లతో కలిసిన 700 మాస్కులు కుట్టారంటూ వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వార్త తెలిసి ప్రతి ఒక్కరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అయితే దీనిపై చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. మానవతా ధృక్పధంతో తన…

ఆరోగ్యం
కుటుంబం కోసం కారునే ఇల్లుగా మార్చుకున్న డాక్టర్

కుటుంబం కోసం కారునే ఇల్లుగా మార్చుకున్న డాక్టర్

కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశవ్యాప్తంగా వైద్యులు, హెల్త్ కేర్ సిబ్బంది ఎంతగా శ్రమిస్తున్నారో తెలిసిందే. కోవిడ్-19 బాధితులను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా డాక్టర్లు సేవలు అందిస్తున్నారు. ఫలితంగా కొందరు డాక్టర్లు, నర్సులకు కూడా ఈ వ్యాధి సోకుతోంది. ఈ నేపథ్యంలో వైద్యులు ఇళ్లకు…

ఆరోగ్యం
చిన్నారికి కరోనా.. ఆస్పత్రిలో బర్త్‌డే వేడుకల తో సర్ప్రైజ్ చేసిన డాక్టర్లు

చిన్నారికి కరోనా.. ఆస్పత్రిలో బర్త్‌డే వేడుకల తో సర్ప్రైజ్ చేసిన డాక్టర్లు

కోవిడ్-19కు చికిత్స పొందుతున్న ఓ చిన్నారిని ఆస్పత్రి వర్గాలు సర్‌ప్రైజ్‌కు గురిచేశాయి. ఆ చిన్నారి రెండో వడిలో అడుగుపెట్టిన విషయం తెలుసుకొని ఆస్పత్రిలో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కొత్త డ్రెస్ తీసుకొచ్చి తొడిగారు. చాక్లెట్లు కొనిచ్చి చిన్నారితో పాటు కుటుంబసభ్యులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. పంజాబ్‌లోని నవాన్‌షహర్ పట్టణ…

ఇన్స్పైరింగ్
ఆ దేశం కంపెనీలు, సీఈఓలు మాత్రం మనోళ్లు.. ఇపుడు ఈ లిస్టు లో ఐబీఎం

ఆ దేశం కంపెనీలు, సీఈఓలు మాత్రం మనోళ్లు.. ఇపుడు ఈ లిస్టు లో ఐబీఎం

అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల సీఈఓల జాబితాలో మరో భారతీయుడు చేరారు. అమెరికా ఐటీ దిగ్గజం ఐబీఎం ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా భారత సంతతి వ్యక్తి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న వర్జీనియా రొమెట్టీ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో.. ఆ స్థానంలో అరవింద్‌ కృష్ణని నియమిస్తూ ఐబీఎం…