బ్రేకింగ్: మళ్లీ ఇన్స్టా గ్రామ్ డౌన్
Viral

బ్రేకింగ్: మళ్లీ ఇన్స్టా గ్రామ్ డౌన్

వారం రోజుల్లో ఇంస్టాగ్రామ్ డౌన్ అవ్వడం ఇది రెండవ సారి. గతవారం ఫేస్బుక్ మరియు ఇతర అనుసంధానమైన సేవలు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం కలగడం మనం చూశాం. ఇప్పుడు మరొక సారి ఇంస్టాగ్రామ్ సేవలకు అంతరాయం కలిగిన్నట్లు సమాచారం.

గతవారం ఫేస్బుక్ సేవలకు అంతరాయం కలిగినప్పుడు దానికి కారణం ఏంటనేది ఆ సంస్థ తెలుపలేదు.