బ్రేకింగ్ | హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిపై ఐటీ దాడులు
Timeline

బ్రేకింగ్ | హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిపై ఐటీ దాడులు

తెలంగాణాలోని ప్రముఖ ఆసుపత్రి మరియు వాటి శాఖలలో ఈరోజు ఉదయం నుండి హైదరాబాద్ లో ఐటి రైడ్స్ జరుగుతున్నాయి. ఈ ఆసుపత్రి కి సోమాజిగూడ , సికింద్రాబాద్ , మలక్ పేట్ ఏరియాల్లో బ్రాంచులు ఉన్నాయి. కరోనా సమయంలో ఈ ఆసుపత్రి రోగులకు బిల్లుల మోత మోగించింది అంతే కాకుండా ప్రభుత్వ ఆగ్రహానికి గురైంది. ఈ ఆసుపత్రికి సంబదించిన కాలేజీలపై కూడా నాలుగు వాహనాల్లో వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేస్తున్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *