Breaking News :

Video : బిగ్ బ్రేకింగ్: మెగా ఇంటిపై ఐటీ దాడులు

ఈ మధ్య వార్తల్లో తరచుగా వింటున్న పేరు మై హోం రామేశ్వరరావు మరియు మెగా కృష్ణారెడ్డి. టీవీ9 సంస్థను కొనుగోలు చేసిన వీరిద్దరిపై రవిప్రకాష్ వర్గీయులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నో విమర్శలు చేస్తున్నారు. వీళ్లిద్దరూ కలిసి తెలుగు రాష్ట్రాల సీఎంలను శాసించే స్థాయిలో ఉన్నారని ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు.

ఈమధ్య రవిప్రకాష్ ని టీవీ9 లో బోనస్ పేరుతో అవకతవకలు జరిగాయంటూ కేసు నమోదు చేసింది అలంద మీడియా. ఈ తరుణంలో లో నే గా కృష్ణా రెడ్డి ఇంటిపై ఆఫీసుల పై ఐటీ దాడులు జరుగుతుండడం ఆశ్చర్యకరం.

మెగా కృష్ణారెడ్డి సంస్థల అకౌంట్ బుక్కుల్లో టాక్స్ కు సంబంధించిన అవకతవకలు జరిగాయంటూ ఐటీ దాడులు జరుగుతున్నాయని సమాచారం.

Read Previous

విస్కీ పిచ్చి వల్లే.. ట్రీట్మెంట్

Read Next

అర్టీసీ సమ్మె: విజయ్ దేవరకొండ ఎక్కడ?