‘జాను’ టీజర్ విడుదల

సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘జాను’ టీజర్‌ వచ్చేసింది. తమిళంలో మంచి విజయం సాధించిన ’96’ చిత్రానికి రీమేక్‌గా తెలుగులో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత, శర్వానంద్‌ కీలక పాత్రలు పోషించారు.

కొత్త వార్తలు

సినిమా

రాజకీయం