జాబ్ అలర్ట్ : బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ – 172
Timeline

జాబ్ అలర్ట్ : బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ – 172

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) ఈ క్రింద ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది

మొత్తం ఖాళీలు: 172

పోస్టులు: 

గ్రూప్ ఏ పోస్టులు: అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్/మార్కెటింగ్ అండ్ కన్జూమర్ అఫైర్స్, లైబ్రరీ).

గ్రూప్ బీ పోస్టులు: అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ తదితరాలు ఉన్నాయి.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, ఎంబీఏ (మార్కెటింగ్), మాస్టర్స్ డిగ్రీ /, అనుభవం ఉండాలి. పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు.

ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు.

దరఖాస్తు : ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవాలి.

దరఖాస్తు దాఖలు చేయడానికి చివరితేది: సెప్టెంబర్ 26

వివరాలు వెబ్సైట్ https://bis.gov.in/ లో చూడవచ్చు.

Leave a Reply

Your email address will not be published.