Home జాబ్ అలర్ట్స్

జాబ్ అలర్ట్స్

తెలంగాణ పాఠశాల విద్యకి సంబంధించి సమగ్ర శిక్ష అభియాన్ లో తాత్కాలిక కాంట్రాక్టు పద్దతిలో నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా మొత్తం 704 ఖాళీల భర్తీ జరగనుంది. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ నవంబరు 20 నుండి ప్రారంభమైంది. నవంబరు 23 వరకు కొనసాగుతుంది. కొత్త జిల్లా వారిగా నియామకాలు చేపడతారు.
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ భారీ ప్రణాళికలతో వస్తోంది. తన ప్రత్యర్థులకు ధీటుగా వినియోగదారులకు సేవలందించడం తోపాటు, ఉద్యోగాల కల్పనలో కూడా రికార్డు సృష్టించాలని భావిస్తోంది.  ఇందులో భాగంగా  స్విగ్గీ నిరుద్యోగులకు  శుభవార్త అందించింది.  రానున్న 18 నెలల్లో 3 లక్షల మందిని నియమించుకోవాలని యోచిస్తోంది. దీంతో  ప్లాట్‌ఫామ్ తన ఉద్యోగుల బలాన్ని 5 లక్షలకు...