తెలంగాణలో కొత్తగా 1,986 కరోనా పాజిటివ్ కేసులు
నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 62,703కు చేరింది.
తాజాగా మంది కరోనా నుంచి కోలుకోగా మొత్తం 45,388 మంది డిశ్చార్జ్ అయ్యారు. 16,796 మంది చికిత్స పొందుతున్నారు.
నిన్న కరోనాతో 14 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 519కు చేరింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 21,380 కరోనా టెస్టులు చేశారు
6 Comments