తెలంగాణలో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 86 కు చేరింది.
ADVERTISEMENT
తాజాగా 1114 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటివరకు 46,502 మంది డిశ్చార్జ్ అయ్యారు. 17,754 మంది చికిత్స పొందుతున్నారు నిన్న కరోనాతో 11 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 530కు చేరింది
ADVERTISEMENT
