Breaking News :

ఎన్‌కౌంటర్ తో అత్యాచారాలు ఆగుతాయా?

దిశ అత్యాచారం, హత్య కేసులోని నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన ఘటనపై ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా స్పందించారు. ఈ ఎన్‌కౌంటర్ దిశ లాంటి దారుణ ఘటనలు ఇక ముందు భవిష్యత్‌లోనూ అత్యాచారాలు పునరావృతం కాకుండా ఆపుతుందా అని జ్వాలా వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వం సైకాలజిస్టులను నియమించి నేరగాళ్లు ఇలాంటి నేరాలకు ఎందుకు పాల్పడుతున్నారో ముందు తెలుసుకోండి.. అనంతరం వారిని శిక్షించండి’’ అంటూ గుత్తా జ్వాలా తెలిపారు

Read Previous

తెలంగాణలో పెరిగిన ఉల్లి ధరలు

Read Next

ఎన్‌కౌంటర్‌ పై సమంత: ఐ లవ్ తెలంగాణ