కంగనా రనౌత్ కి తగ్గుతున్న ఫాలోవర్లు
Timeline

కంగనా రనౌత్ కి తగ్గుతున్న ఫాలోవర్లు

అపజయాలతో తన సినిమా కెరీర్ ని మొదలు పెట్టిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆ తర్వాత వరుస విజయాలతో ఒక్కసారిగా దేశంలో ఉత్తమ నటిగా పేరు తెచ్చుకుంది. అయితే ఆ పేరు ఎక్కువ రోజులు నిలుపుకో లేక పోతుంది కంగనా. దానికి కారణం ఆమె బిజెపికి పరోక్షంగా ఇస్తున్న మద్దతు.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుట్ మరణం తర్వాత టార్గెట్ చేస్తూ కంగనా రనౌత్ చేసిన విమర్శలు కానీ, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ ని ప్రశంసిస్తూ ఆమె చేస్తున్న గిమ్మిక్కులు కానీ ఇప్పుడు ప్రజల్లో చిరాకు తెప్పిస్తున్నాయి అయితే తాజాగా పంజాబ్ రైతులు బిజెపి ప్రభుత్వం తీసుకున్న అగ్రికల్చర్ నిర్ణయాలపై ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే దీనిని టార్గెట్ చేస్తూ కంగనారనౌత్ పిచ్చి వ్యాఖ్యలు చేసింది.

కంగనా రనౌత్ కి ఎవరు సరైన సమాధానం చెప్పలేక ఎందుకులే ఆమెతో గొడవ పెట్టుకోవడం అని పక్కకు పెట్టేశారు కానీ పంజాబ్ సింగర్ మరియు నటుడు diljit మాత్రం ఘాటుగా ఆమెకు కౌంటర్లు విసిరారు. ఇప్పుడు ఆయన పేరు దేశమంతటా చర్చగా మారింది. ఆయనను ప్రశంసిస్తూ ప్రతి ఒక్కరూ ట్వీట్లు చేస్తున్నారు.

ఆయన చేసిన విమర్శలు చాలా పద్ధతిగా ఉండటంతో కంకణాలు టార్గెట్ చేస్తూ నెటిజన్లు ఫన్నీ ట్వీట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఒక ట్వీట్ వారితో ఫాలోవర్స్ కూడా తగ్గిపోయారు. ఆమెకు తన రిప్లై తో కౌంటర్ ఇచ్చిన దీక్షిత్ కి ఫ్యాన్స్ విపరీతంగా పెరిగిపోయారు.

కంగనా రనౌత్ ట్విట్టర్ ఫాలోవర్స్ 2.9 million ఉంటే రాత్రికి రాత్రి ఆ ఫాలోవర్స్ కాస్త 2.7 మిలియన్ల పడిపోయారు. అయితే దిల్జిత్ ఫాలోవర్స్ 3.7 million నుంచి 4 మిలియన్ల కు చేరుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *