Breaking News :

కేటీఆర్‌తో కపిల్‌ దేవ్‌ భేటీ

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌ ను సోమవారం ఉదయం జీహెచ్‌ఎంసీ ఆఫీసులో కలిశారు. డిసెంబర్‌ లో నిర్వహించనున్న అంతర్జాతీయ గోల్ఫ్‌ టోర్నమెంట్‌ నిర్వహణకు సహకారం అదించాలని ఈ సందర్భంగా కెటిఆర్‌ ను కపిల్‌ కోరారు. కెటిఆర్‌ స్పందిస్తూ, ప్రభుత్వ సహకారం తప్పకుండా ఉంటుందన్నారు. దీంతోపాటు పలు అంశాలపై ఇద్దరూ చర్చించుకున్నారు.

Read Previous

బిగ్ న్యూస్: 52 రోజుల ఆర్టీసీ సమ్మె విరమించి యూటర్న్ తీసుకున్న జేఏసీ

Read Next

పింక్ టెస్ట్: ఆ డబ్బులు వాపస్