Breaking News :

కెప్టెన్ గా కేఎల్ రాహుల్

భారత ఓపెనింగ్ బాట్స్ మెన్ కేఎల్ రాహుల్ వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఆ జట్టు కోచ్, భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే, ఈ విషయాన్ని వివరించాడు. రాహుల్ కెరీర్ దృష్టిలో పెట్టుకొని అతన్ని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు కెప్టెన్ గా ఎంపిక చేశామని కుంబ్లే చెప్పుకొచ్చాడు.

Read Previous

చంద్రబాబు మిస్సింగ్… పోలీస్ కేసు నమోదు

Read Next

చిరు వ్యాఖ్యలతో జనసేనకు ఆదరణ