కోటి తమలపాకుల అర్చన @ భక్తి కోటి దీపోత్సవం

7

భక్తి కోటిదీపోత్సవం 2019
తేదీ.నవంబర్ 9

శ్రీ వేదవ్యాస వేద పాఠశాల ,నాగోల్ విద్యార్ధుల వేదపఠనంతో భక్తీ కోటి దిపోత్సవం ప్రారంబం అయ్యింది .

ఆ తర్వాత ప్రాంగణంలోని మహశివ లింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు .

గాయత్రి నారాయణ బృందంచే శ్రీ లలితా సహస్రనామస్తోత్ర పారాయణం

శ్రీ మాడుగుల నాగఫణి శర్మ భక్తులను ఉద్దేశ్యించి ప్రసంగించారు .

కొండగట్టు ఆంజనేయస్వామికి కోటి తమలపాకుల అర్చన నిర్వహించారు

ప్రాంగణంలోని చౌకిలపై ఆంజనేయ విగ్రహాలకు భక్తులచే కోటి తమలపాకుల అర్చన .

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణం నిర్వహించారు .

పల్లకీలపై కొండగట్టు ఆంజనేయస్వామి ,ఒంటిమిట్ట ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహించారు.

పీఠాధిపతి …
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ,మైసూరు అవధూత దత్తపీఠం పీఠాధిపతి
అతిథి…
జస్టిస్ మానవేంద్రనాధ్ రాయ్ ,ఆంద్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి