తమిళనాడు: బీజేపీలో చేరిన డీఎంకే నేత
Timeline

తమిళనాడు: బీజేపీలో చేరిన డీఎంకే నేత

తమిళనాడు: సస్పెండ్ అయిన డిఎంకె నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు కెపి రామలింగం భారతీయ జనతా పార్టీ (బిజెపి) లో చేరారు.

అమిత్ షా చేనై కి వెళ్లనున్న సందర్భంలో రాష్ట్రంలోని పలువురు నేతలు ఇప్పటికే బీజేపీ దిశగా అడుగులు వేస్తున్నారు. పలు రాజకీయ పార్టీకే నుండి పెద్ద పెద్ద నేతలు ఇప్పటికే జంప్ అయినా విషయం తెలిసిందే. కొత్తగా డీఎంకే నేత మాజీ పార్లమెంట్ సభ్యుడు రామలింగం కూడా బీజేపీలో చేరడం తమిళనాడు రాజకీయాల్లో చర్చగా మారింది. ఇంకా రావాల్సిన నేతల లిస్ట్ పెద్దదే ఉందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే నటి కుష్బూ కూడా కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరింది.

తమిళనాడు ప్రజలు మాత్రం ఇంకా బీజేపీ వైపు చూడట్లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది

Leave a Reply

Your email address will not be published.