దుబ్బాక ఓటమి పై కేటీఆర్
Timeline

దుబ్బాక ఓటమి పై కేటీఆర్

తెలంగాణా ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు ఏ ఎన్నిక వచ్చినా అనితర సాధ్యమయిన విజయాలను నమోదు చేసాం. విజయాలకు పొంగిపోమ్ అపజయాలకు కృంగి పొం.

దుబ్బాకలో మాకు ఓటు వేసిన వాళ్లకు ధన్యవాదాలు. ఉపఎన్నిక ఫలితాలు పార్టీ అప్రమత్తం అవడానికి ఉపయోగపడుతుంది. ఫలితాల పై లోతుగా విశ్లేషిస్తాం.

#dubbaka