‘లక్ష్మి విలాస్ బ్యాంక్ లిమిటెడ్ (ఎల్విబి) ను డిబిఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్‌తో కలపడానికి ఆర్‌బిఐ డ్రాఫ్ట్ స్కీమ్ ను సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిలో ఎంత నిజం ఉందనేది అధికారిక ప్రకటన వెలువడితే కానీ చెప్పలేము.

అప్ డేట్ : అధికారిక ప్రకటన

https://rbidocs.rbi.org.in/rdocs/content/pdfs/DraftS17112020.pdf

దీనికి గల కారణం : ఇబ్బందుల్లో మరో బ్యాంక్! ఈసారి లక్ష్మి విలాస్ బ్యాంక్!