బ్రేకింగ్ :
స్వల్ప మెజారిటీతో అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చి దుబ్బాకలో గణ విజయం సాధించింది బీజేపీ పార్టీ.
దుబ్బాక ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
22 వ తరువాత ఆధిక్యంలో ఉన్న బీజేపీ
21 వ రౌండ్ లో బీజేపీ ఆధిక్యం
20 వ రౌండ్ లో 491 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ.
సీన్ రివర్స్ – 19 వ రౌండ్ తరువాత టీఆర్ఎస్ ఆధిక్యం. 19వ రౌండ్లో తెరాస 425 ఓట్ల ఆధిక్యం ప్రదర్శించింది. మొత్తం 19 రౌండ్లు ముగిసే సరికి తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత 251 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం ఇప్పటి వరకు భాజపాకు 52,802, తెరాసకు 53,053, కాంగ్రెస్‌కు 18,365 ఓట్లు లభించాయి.
18 వ రౌండ్ లో మళ్ళీ బీజేపీ ఆధిక్యం కైవసం చేసుకుంది కానీ కేవలం 174 ఓట్లతో ఆదికయంలో ఉంది.
దుబ్బాకలో చివరి రౌండ్లలో పుంజుకుంటున్న టీఆర్ఎస్.. 17వ రౌండ్లో టీఆర్ఎస్కు 882 ఓట్ల ఆధిక్యం, 17వ రౌండ్లు ముగిసే సరికి 862 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ
2:24 PM -దుబ్బాకలో 16వ రౌండ్లో టీఆర్ఎస్కు 750 ఓట్ల ఆధిక్యం.. 16వ రౌండ్ ముగిసేసరికి 1733 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ
15వ రౌండ్లో దూసుకొచ్చిన టీఆర్ఎస్. దుబ్బాకలో 15వ రౌండ్లో ఒక్కసారిగా 955 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత. దీంతో రఘునందన్ రావు మెజారిటీ తగ్గింది. 15 రౌండ్లు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యం 2483కి తగ్గింది.
దుబ్బాకలో 8వ రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి 3106 ఓట్ల మెజారిటీలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు.
ఏడో రౌండ్లో టీఆర్ఎస్కు ఆధిక్యం.. ఏడో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థికి 182 ఓట్ల ఆధిక్యం… ప్రస్తుతం 2,485 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్
11: 30 AM : దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం: ఆరో రౌండ్లో ఆధిక్యంలోకి టీఆర్ఎస్.. ఆరో రౌండ్లో టీఆర్ఎస్కు 353 ఓట్ల ఆధిక్యం – 6 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 2,667 ఓట్ల ఆధిక్యం
BJP: 20,226 TRS : 17,599 INC : 3254
11:14 AM : ఐదవ రౌండ్ ముగిసేసరికి బీజేపీ కి 3020 ఆధిక్యం
బీజేపీ -16517
తెరాస-13497
కాంగ్రెస్-2724
10:55 AM : 4 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 2,684 ఓట్ల ఆధిక్యం – తొలి 4 రౌండ్లలో భాజపాకే ఆధిక్యం
10: 38 AM : 4వ రౌండ్లో బీజేపీకి ఆధిక్యం.. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 2,684 ఓట్ల ఆధిక్యం – టీఆర్ఎస్ 10,371, బీజేపీ 13,055, కాంగ్రెస్ 2,158 ఓట్లు
10:20 AM : మూడో రౌండ్ లో కూడా బీజేపీ నే ఆధిక్యం – 3 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 9,223, తెరాసకు 7,964, కాంగ్రెస్‌కు 1,931
10 AM : రెండు రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 1,135 ఓట్ల ఆధిక్యం – రెండో రౌండ్లో భాజపాకు 794 ఓట్ల ఆధిక్యం – రెండు రౌండ్లలో లెక్కించిన ఓట్లు-14,573 – భాజపా 6,492 – తెరాస 5,357 – కాంగ్రెస్ 1,315
9:53 AM :
9:35 : రెండో రౌండ్ లో కూడా బీజేపీనే ఆధిక్యం – రెండో రౌండ్ ముగిసేసరికి 625 ఓట్ల ఆధిక్యం – టీఆర్ఎస్కు 4,149 ఓట్లు, బీజేపీకి 4,769 ఓట్లు
9:15 AM : మొదటి రౌండ్లో భాజపాకు 341 ఓట్ల ఆధిక్యం – భాజపా 3,208 – తెరాస 2,867 – కాంగ్రెస్ 648
9:10 AM : దుబ్బాక తొలిరౌండ్లో బీజేపీకి ఆధిక్యం
9:5 AM : దుబ్బాకలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి – ఈవీఎం ఓట్లను లెక్కిస్తున్న అధికారులు
8:55 AM : 1453 పోస్టల్, 51 సర్వీస్ ఓట్లను లెక్కించగా దుబ్బాకలో టీఆర్ఎస్ ముందంజ.. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో సోలిపేట సుజాతకు ఆధిక్యం
8:49 AM : పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్న అధికారులు – పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు
- దుబ్బాక ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
- పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్న అధికారులు
- పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు
- సిద్దిపేటలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు
- 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
- మధ్యాహ్నం ఒంటిగంటలోగా తుది ఫలితం వచ్చే అవకాశం
- దుబ్బాక ఉపఎన్నిక బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు
- తెరాస నుంచి బరిలో సోలిపేట సుజాత
- భాజపా నుంచి బరిలో రఘునందన్‌రావు
- కాంగ్రెస్ నుంచి బరిలో చెరుకు శ్రీనివాస్‌రెడ్డి
- దుబ్బాక ఉపఎన్నికలో 82.61 శాతం పోలింగ్ నమోదు