హైదరాబాద్ లో ప్రేమ జంట ఆత్మహత్య … రెండు రోజుల క్రితం
Timeline

హైదరాబాద్ లో ప్రేమ జంట ఆత్మహత్య … రెండు రోజుల క్రితం

హైదరాబాద్ లోని నర్సింగ్ లో విషాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రేమికుల జంట మృతి చెందారు. పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోలేదని ప్రేమ జంట సంపత్ , పార్వతి రెండు రోజుల క్రితం కూల్ డ్రింక్స్ లో పురుగుల మందు కలుపుకొని సూసైడ్ చేసుకున్నారు. వెంటనే స్థానికులు ఆసుపత్రిలో చేర్పించినా లాభం లేకుండా పోయింది. రెండు రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈరోజు మృతి చెందారు

వీరు సంగారెడ్డి జిల్లా సదాశివపేట ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు .