ADVERTISEMENT
మహారాష్ట్ర భందరా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 10 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ఐసీయూ విభాగంలో శుక్రవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరగటమే కారణంగా తెలుస్తోంది. ఘటన జరగిన సమయంలో మొత్తం 17 మంది చిన్నారులు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది
ADVERTISEMENT