లిటిల్ ప్రిన్సెస్ సితార ఇంటర్వ్యూ

న్యూ ఇయర్ సందర్బంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి లిటిల్ ప్రిన్సెస్ సితార TV9 కి మొదటి సారిగా ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన చిన్ని చిన్ని కోరికలు, డ్రీమ్స్ , భవిష్యత్తులో ఏం కావాలనుకుంటుందో , తండ్రి మహేష్ పై తనకున్న ప్రేమ, తల్లి కి తాను ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుందో , తన అన్నయ్య గౌతమ్ తో ఉన్న అనుబంధం , తనకు నచ్చిన హీరోయిన్ ఇలా అన్ని విషయాలు ప్రేక్షకులతో పంచుకుంది.