మహేష్ బాబు కొడుకును హగ్ చేసుకోడానికే వెళ్ళాడేమో
Timeline

మహేష్ బాబు కొడుకును హగ్ చేసుకోడానికే వెళ్ళాడేమో

సినిమా సినిమాకి కాస్త గ్యాప్ దొరికినా చాలు మహేష్ బాబు తన కుటుంబం తో విదేశాలకు విహారయాత్రలకు వెళ్తూ ఉంటాడు. ఎక్కువ టైం కుటుంబంతో గడిపే నటులు ఎవరైనా ఉన్నారా అంటే అది మహేష్ ఐ కుండబద్దలు కొట్టి చెప్పొచ్చు. అయితే ఎపుడు విహార యాత్రలకు వెళ్లినా సోషల్ మీడియాలో ఫామిలీ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటారు మహేష్ & నమ్రత.

కరోనా కారణంగా ఈ సంవత్సరం ఆ కుటుంబం ఎక్కడికి వెళ్ళలేదు. లాక్ డౌన్ తరువాత ఇప్పుడే మళ్ళీ విహారయాత్రకు వెళ్లారు కుటుంబమంతా. అయితే ఇపుడు మహేష్ బాబు తన కొడుకు ను హగ్ చేసుకొని ఆ ఫోటోకి తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. హగ్ చేసుకోడాయికి కారణం అక్కర్లేదని క్యాప్షన్ పెట్టాడు కూడా.