కోవిద్ టీకా వేసుకున్న మొదటి వ్యక్తి ఈవిడే
Timeline

కోవిద్ టీకా వేసుకున్న మొదటి వ్యక్తి ఈవిడే

ఒక Covid -19 టీకా UK లో మొదటి సారి ఒక రోగికి ఇంజెక్ట్ చేశారు.ఉత్తర ఐర్లాండ్‌లోని ఎన్నిస్కిల్లెన్‌కు చెందిన మరియు కోవెంట్రీలో నివసిస్తున్న మార్గరెట్ కీనన్ వచ్చే వారం 91 సంవత్సరాలు పూర్తి చేసుకోబుతున్నారు. “కోవిడ్ -19 కి టీకా ఇంజెక్ట్ చేసుకున్న మొదటి వ్యక్తి నేను కావడం నాకు చాలా ఆనందంగా ఉంది అని ఆవిడ తెలిపారు.

“ఇది నేను పొందిన ఉత్తమ పుట్టినరోజు బహుమతిగా నేను ఫీల్ అవుతున్న్నాను, ఎందుకంటే సంవత్సరంలో ఎక్కువ కాలం ఒంటరిగా ఉన్నాను ఇపుడు నూతన సంవత్సరంలో నా కుటుంబం మరియు స్నేహితులతో సమయాన్ని గడపడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.”

“నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా, ప్రస్తుతానికి నేను ఎలా ఉన్నానో నాకు తెలియదు, ఇది చాలా వింతగా మరియు చాలా అద్భుతంగా ఉంది,” అని మార్గరెట్ చెప్పారు.

“ఇది మంచి కారణం కోసం చేస్తుంది కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను.”

Leave a Reply

Your email address will not be published.