Breaking News :

  1. Home
  2. టాలీవుడ్

Category: మీడియా

టాలీవుడ్
ఎక్స్ క్లూజివ్: TV9 కి బిత్తిరి సత్తి రాజీనామా వెనక ఉంది ఎవరు?

ఎక్స్ క్లూజివ్: TV9 కి బిత్తిరి సత్తి రాజీనామా వెనక ఉంది ఎవరు?

తెలుగు మీడియాలో బిత్తిరి సత్తికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జీరో నుంచి హీరో వరకు ఎదిగాడు. దానికోసం V6 ఛానెల్‌లో తీన్మార్ న్యూస్ అంటూ రచ్చ చేసాడు. కొన్నేళ్ల పాటు అద్భుతంగా సాగిన ఈయన గత సంవత్సరం TV9 ఛానెల్‌లోకి మారిపోయాడు. మొదట్లో…

ఆంధ్ర ప్రదేశ్
మీడియా: ఉద్యోగులకు ఈనాడు దెబ్బ

మీడియా: ఉద్యోగులకు ఈనాడు దెబ్బ

కరోనా వైరస్ కారణంగా ఉద్యోగులపై తీవ్ర ప్రభావం ఉంది. ఉన్నత ఉద్యోగుల నుంచి అడ్డా కూలీ వరకు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రపంచదేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. ఈ క్రమంలో ఉద్యోగులను ఇళ్లకే పరిమితం చేశారు. ఇప్పుడు అదంతా ఎలా ఉన్నా ఎప్పుడు బిజీగా…

ఆంధ్ర ప్రదేశ్
కరోనాతో తెలుగు జర్నలిస్టు మృతి.. కన్నీళ్లు పెట్టించే కథ, గొప్ప వ్యక్తిత్వం మనోజ్ సొంతం

కరోనాతో తెలుగు జర్నలిస్టు మృతి.. కన్నీళ్లు పెట్టించే కథ, గొప్ప వ్యక్తిత్వం మనోజ్ సొంతం

హైదరాబాద్ లో కరోనాతో తెలుగు జర్నలిస్టు మృతి చెందాడు. కరోనా సోకడంతో 4 రోజుల క్రితం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరిన మనోజ్ చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు కోల్పోయాడు. అతనికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు కూడా వైద్యులు చెబుతుండగా.. అతని మృతి పట్ల తోటి జర్నలిస్టులు…

ఆంధ్ర ప్రదేశ్
TV5 యాంకర్ మూర్తి కి బెయిల్ మంజూరు

TV5 యాంకర్ మూర్తి కి బెయిల్ మంజూరు

టీవీ5 యాంకర్‌ మూర్తి, టీవీ5 ఛానల్‌ యజమాని బీఆర్‌కే నాయుడుకు అమరావతి హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ సీబీసీఐడీ దాఖలు చేసిన కేసుకు సంబంధించి వీరికి బెయిలు లభించిందని ప్రముఖ లాయర్‌ జంధ్యాల రవిశంకర్‌ తెలిపారు. Friends, I am glad to inform you that…

ఆంధ్ర ప్రదేశ్
ఏపీ హైకోర్టు: ఫేక్ న్యూస్ పై జగన్ ప్రభుత్వ జీవోకి మద్దతు

ఏపీ హైకోర్టు: ఫేక్ న్యూస్ పై జగన్ ప్రభుత్వ జీవోకి మద్దతు

నకిలీ వార్తలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. అటువంటి ఉత్తర్వులు జారీ చేయడానికి ఉద్దేశ్యం ఏమిటంటే, బాధ్యతగా, నమ్మకమైన వార్తా అంశాలను ప్రచురించాలని చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, జస్టిస్ నినాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.…

ఆంధ్ర ప్రదేశ్
‘తెలుగు సర్కిల్స్’ కి గూగుల్ ఆర్థిక సహాయం

‘తెలుగు సర్కిల్స్’ కి గూగుల్ ఆర్థిక సహాయం

కరోనా ప్రపంచంపై పంజా విసిరినప్పటినుండి ఎన్నో జీవితాలు మధ్యలోనే ముగిసిపోయాయి. లాక్ డౌన్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కి పరిమితమైపోయారు ఉద్యోగులు. చాలా కుటుంబాలపై దీని ప్రభావం గట్టిగానే ఉంది అన్న విషయం మనం చదువుతున్న వార్తలతో తెలుస్తూనే ఉంది. అయితే ఈ కరోనా జర్నలిజం పై…

తెలంగాణ
కెసిఆర్ ప్రెస్ మీట్: ఇంతకీ ఈ రాహుల్ ఎవరు?

కెసిఆర్ ప్రెస్ మీట్: ఇంతకీ ఈ రాహుల్ ఎవరు?

తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు ప్రజల సోషల్ మీడియా ;పోస్టుల్లో ఎక్కువగా ఈ మధ్య కనబడిన, వినబడిన పేరు ఏదైనా ఉందంటే అది కెసిఆర్ ప్రెస్ మీట్ లో అయన నోటి నుండి పదే పదే వచ్చే రాహుల్ అనే పేరు. అసలు మ్యాటర్ తెలియనివాళ్ళకి రాహుల్ పోస్టులు…

ఆంధ్ర ప్రదేశ్
అసలు నిజం: డాక్టర్ కాదు యాక్టర్: పచ్చ మీడియా పిచ్చి కుట్రలు

అసలు నిజం: డాక్టర్ కాదు యాక్టర్: పచ్చ మీడియా పిచ్చి కుట్రలు

కరోనా వైరస్‌ సోకిన బాధితులకు చికిత్స చేసే వైద్యులకు ఎన్‌- 95 మాస్కులు, పీపీఈ కిట్లు ఇవ్వడం లేదంటూ ఆరోపణలు చేసి సస్పెన్షన్‌కు గురైన నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి ఎనస్థీషియా డాక్టర్‌ సుధాకర్‌‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా శనివారం డాక్టర్ సుధాకర్ గుండు కొట్టించుకుని…

టాలీవుడ్
శ్రీముఖి పై కేసు, క్లారిటీ ఇచ్చిన జెమినీ టీవీ

శ్రీముఖి పై కేసు, క్లారిటీ ఇచ్చిన జెమినీ టీవీ

ప్ర‌ముఖ యాంక‌ర్ శ్రీముఖికి అనుకోని షాక్ త‌గిలింది. బంజారా హిల్స్ పోలీస్‌స్టేష‌న్‌లో శ్రీముఖిపై వెంక‌ట ర‌మ‌ణ శర్మ అనే వ్య‌క్తి ఫిర్యాదు చేశారు. జెమినీ టీవీలో ప్ర‌సార‌మ‌య్యే జూల‌క‌ట‌క అనే కార్య‌క్ర‌మంలో బ్రాహ్మ‌ణులను కించ‌ప‌రిచే విధంగా వ్యాఖ్య‌లు చేశార‌ని శ‌ర్మ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. యాంక‌ర్ శ్రీముఖితో పాటు…

టాలీవుడ్
బ్రేకింగ్: ఈ సైట్స్ ని బ్యాన్ చేసిన టాలీవుడ్… అన్ అఫీషియల్

బ్రేకింగ్: ఈ సైట్స్ ని బ్యాన్ చేసిన టాలీవుడ్… అన్ అఫీషియల్

టాలీవుడ్ అంతా ఇప్పుడు ఒక్కటైంది. విజయ్ దేవరకొండ పెట్టిన ఒక్క వీడియో మహేష్ బాబు ని సైతం కదిలించింది. తెలుగు తారలపై ఫేక్ న్యూస్ వెబ్ సైట్లు , గాసిప్ వెబ్ సైట్లు వ్రాస్తున్న రాతలపై మండిపడుతున్నారు నటీ నటులు. ఇంటర్వ్యూ ఇవ్వలేదన్న కారణంతో తనపై , తాను…

ఆరోగ్యం
అసలు స్టోరీ: హైదరాబాద్ పోలీసులపై వలస కార్మికుల దాడి…

అసలు స్టోరీ: హైదరాబాద్ పోలీసులపై వలస కార్మికుల దాడి…

భవన నిర్మాణ పనుల కోసం వివిధ రాష్ట్రాల నుంచి కూలీలు తెలంగాణకు వచ్చారు. హైదరాబాద్ – సంగారెడ్డి జాతీయ రహదారిలోని కంది వద్ద ఐఐటీ భవనాల నిర్మాణ పనుల్లోనూ పలువురు కార్మికులు పాల్గొంటున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పనులు నిలిచిపోవడంతో కార్మికులందరికీ ఐఐటీ భవనం సమీపంలో తాత్కాలికంగా వసతి కల్పించారు.…

ఆంధ్ర ప్రదేశ్
వైరల్ అవుతున్న ఎమ్మెల్ల్యే రోజా NTV డిబేట్

వైరల్ అవుతున్న ఎమ్మెల్ల్యే రోజా NTV డిబేట్

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ కట్టడిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి NTV లైవ్ డిబేట్ లో నగరి ఎమ్మెల్యే రోజా పాల్గొనింది. ఈ చర్చ వాడి వేడిగా జరిగింది. ఇంటర్నెట్ లో ఇపుడు ఈ వీడియో హల్చల్ చేస్తుంది. దానికి కారణం మీడియా వైసీపీ ని…

భారత్
సుప్రీంకోర్టులో అర్ణబ్ కేసు.. 3 వారాలు సెక్యూరిటీ

సుప్రీంకోర్టులో అర్ణబ్ కేసు.. 3 వారాలు సెక్యూరిటీ

రిప‌బ్లిక్ టీవీ ఎడిట‌ర్‌, జ‌ర్న‌లిస్టు అర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టు ఊర‌ట‌నిచ్చింది.  ఆయ‌న‌పై మూడు వారాల పాటు ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్దు అని కోర్టు పేర్కొన్న‌ది. టీవీ షోలో విద్వేష‌పూరితంగా మాట్లాడిన‌ట్లు ఆయ‌న‌పై ప‌లు పోలీసు స్టేష‌న్ల‌లో ఎఫ్ఐఆర్‌లు న‌మోదు అయ్యాయి.  జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌తో కూడిన‌ ధ‌ర్మాస‌నం ఇవాళ…

ఆంధ్ర ప్రదేశ్
తెలుగు360: నువ్వొక ఇడియట్

తెలుగు360: నువ్వొక ఇడియట్

కరోనాపై పోరులో భాగంగా జగన్ ప్రభుత్వం ఈ వారం దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేసిన వార్త తెలిసిందే. ఈ కిట్ల ద్వారా హాట్ స్పాట్‌‌లలో కరోనా కేసులను అత్యంత త్వరగా గుర్తించే వీలుందట. అయితే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోళ్లలో జగన్…

ఆరోగ్యం
జూబ్లీహిల్స్ సొసైటీ తరపున తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటిన్నర విరాళం ఇచ్చిన NTV చౌదరి

జూబ్లీహిల్స్ సొసైటీ తరపున తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటిన్నర విరాళం ఇచ్చిన NTV చౌదరి

కరోనా వ్యాప్తి నిరోధానికి జరుగుతున్న ప్రయత్నాలకు సహాయంగా జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ, జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ కలిపి కోటిన్నర రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది. ఇందులో జూబ్లీహిల్స్ సొసైటీ కోటి రూపాయలు అందించగా జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ 50 లక్షల విరాళం…

ఆంధ్ర ప్రదేశ్
మీడియా: TV5 ఆ వీడియోలు ఎందుకు డిలీట్ చేసింది?

మీడియా: TV5 ఆ వీడియోలు ఎందుకు డిలీట్ చేసింది?

కరోనా వైరస్ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులోకి రావడంతో… మెడ్‌టెక్ జోన్‌ పేరు తెలుగు రాష్ట్రాలోనే కాకుండా దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. మెడ్‌టెక్ జోన్ క్రెడిట్‌ను ఖాతాలో వేసుకోవడానికి టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ బాబు సీఎంగా ఉన్న సమయంలో ఏర్పాటైంది కాబట్టి కరోనా ర్యాపిడ్ టెస్ట్…

ఆంధ్ర ప్రదేశ్
ఫేక్ లెటర్ తో జగన్ పై ఈనాడు విషం

ఫేక్ లెటర్ తో జగన్ పై ఈనాడు విషం

ఇలాంటి అవాస్తవాలు ప్రచురించడం ఈనాడు పత్రికకు కొత్తేమి కాదు. అందులోనూ జగన్ పై కానీ జగన్ ప్రభుత్వం పై కానీ అస్సలు కొత్త కాదు. అయితే మరొక ఫేక్ న్యూస్ ఐటమ్ తో ఈ సారి కాస్త మసాలా జోడించి మన ముందుకు వచ్చారు ఈ యెల్లో మీడియా…

ఆంధ్ర ప్రదేశ్
బిగ్ బ్రేకింగ్: జగన్ పై ఆ లెటర్ నేను రాయలేదు, అది ఫేక్ – ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్

బిగ్ బ్రేకింగ్: జగన్ పై ఆ లెటర్ నేను రాయలేదు, అది ఫేక్ – ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్… కేంద్ర హోంశాఖకు లేఖ రాశారని టీడీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కొన్ని యెల్లో మీడియా బ్యాచ్ కూడా ఈ లెటర్ ని చూయిస్తు జగన్ ని టార్గెట్ చేసాయి. ఆయన రాసారు అన్నట్టుగా ప్రచారం జరుగుతున్నా…

మీడియా
మళ్ళీ ఉదయించబోతున్న రవిప్రకాష్

మళ్ళీ ఉదయించబోతున్న రవిప్రకాష్

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ సంతకాల ఫోర్జరీ కేసు తరువాత కనిపించకుండాపోయారు. అప్పటినుంచి ఆయనకు సంబంధించిన ఏ వార్త సమాచారం కూడా లేదు. టీవీ9 సౌత్ ఇండియాలోనే అది పెద్ద నెట్వర్క్ గా నిలిచిందంటే రవిప్రకాష్ కృషి అంత సాధారణమైన విషయం ఏంకాదు. ప్రస్తుతం రవి ప్రకాష్ లేని…

న్యూస్
RSS కి వ్యతిరేకంగా ప్రసారాలు చేశాయని మలయాళం న్యూస్ ఛానళ్లపై నిషేధం విధించిన ప్రభుత్వం

RSS కి వ్యతిరేకంగా ప్రసారాలు చేశాయని మలయాళం న్యూస్ ఛానళ్లపై నిషేధం విధించిన ప్రభుత్వం

ఢిల్లీ అల్లర్ల కవరేజ్’ పై మలయాళ ఛానల్స్ ఆసియానెట్ న్యూస్ మరియు మీడియా వన్ చానళ్ల ను సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ 48 గంటలు నిషేధించింది. మార్చి 6, శుక్రవారం రాత్రి 7.30 నుండి రెండు ఛానెల్‌లు బ్లాక్ స్క్రీన్‌ను చూపిస్తున్నాయి. మార్చి 8 న…

ఆంధ్ర ప్రదేశ్
జీవీఎల్ పై ఏబీఎన్ అసత్య కథనాలు.. చంద్రబాబు & కో కోల్డ్ వార్

జీవీఎల్ పై ఏబీఎన్ అసత్య కథనాలు.. చంద్రబాబు & కో కోల్డ్ వార్

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. జీవీఎల్ పై పలువురు రాష్ట్ర నేతలు మడ్డకి కంప్లైంట్ చేసారని అందుకే నడ్డా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఆయనకు వార్నింగ్ ఇచ్చారట. రాష్ట్ర పార్టీ…

ఆంధ్ర ప్రదేశ్
TV5 మూర్తి కొత్త ఛానల్ పెట్టబోతున్నాడా?

TV5 మూర్తి కొత్త ఛానల్ పెట్టబోతున్నాడా?

తెలుగు మీడియాలో యాంకర్లు ఓనర్లు అవడం కొత్తేమి కాదు. రవి ప్రకాష్ టీవీ తెరపై నుండి కనుమరుగైపోయాక ఆ స్థానాన్ని భర్తీ చేసుకునే ఆలోచనలో చాలా ఛానళ్లలో పని చేస్తున్న టాప్ యాంకర్లు పోటీ పడుతున్నారు. కానీ రవి ప్రకాష్ కి కిలో మీటర్ దూరంలో కూడా ఎవరూ…

పిచ్చి లంజాకొడకా … లైవ్ షోలో హీరో శివాజీ నోట ఆణిముత్యాలు

రాజధాని సమస్యపై ABN ఆంధ్రజ్యోతి ఛానల్ నిర్వహించిన లైవ్ షో లో పాల్గొన్న హీరో శివాజీ, లైవ్ షో కి కాల్ చేసిన ఒక కాలర్ ని ఒరేయ్ పిచ్చి లంజాకొడకా అంటూ అసభ్య పదజాలంతో దూషించడం ప్రేక్షకులని షాక్ కి గురి చేసింది.

టీవీ
TV5 To V6: జర్నలిస్ట్ సౌజన్య జంప్

TV5 To V6: జర్నలిస్ట్ సౌజన్య జంప్

సీనియర్ జర్నలిస్ట్ ‘సౌజన్య నగర్’ ప్రస్తుతం తెలుగు టాప్ ట్రెండ్ జర్నలిస్ట్ జాబితాలో ఒకరు. న్యూస్ ప్రెసెంట్ చెయ్యడంలో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. సమగ్ర విశ్లేషణ, తడబాటు లేని స్వరం, వార్తలని వేగవంతంగా చెప్పడం, ప్రశాంతంగా కనిపించే ముఖం జర్నలిస్ట్ సౌజన్య కు అదనంగా ఉండే ప్రత్యేకమైన…

న్యూస్
బిగ్ బాస్ టు TV9: సత్తితో సై అన్న సావిత్రి

బిగ్ బాస్ టు TV9: సత్తితో సై అన్న సావిత్రి

V6 ఛానెల్‌లో వచ్చే తీన్మార్ వార్తలు అంటే తెలియని వారుండరు. అక్కా తమ్ముడి క్యారెక్టర్స్‌తో బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి, సావిత్రి అలియాస్ శివజ్యోతి కలిసి చదివే తీన్మార్ వార్తలు ప్రేక్షకులను ఎంతగా ఆకుట్టుకున్నాయో పెద్దగా చెప్పనక్కర్లేదు. అయితే సావిత్రికి బిగ్‌బాస్ షోలో పాల్గొనేందుకు అవకాశం రావడంతో…

మీడియా
సాక్షి టీవీ, సాక్షి పేపర్ మాత్రమే వుండేలా చట్టం చేయండి

సాక్షి టీవీ, సాక్షి పేపర్ మాత్రమే వుండేలా చట్టం చేయండి

వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి గురువారం తప్పుడు వార్తలు రాసినందుకు గానూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై లోక్ సభ స్పీకర్ కు మరియు సభా హక్కుల కమిటీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే జరిగిన విషయాన్నీ వివరిస్తూ విజయసాయిరెడ్డి గారు ఇలా అన్నారు. అఖిల పక్ష సమావేశంలో…

మీడియా
రేటింగ్స్ లో దూసుకెళ్తున్న TV9, T న్యూస్

రేటింగ్స్ లో దూసుకెళ్తున్న TV9, T న్యూస్

TRP రేటింగ్స్ విషయం లో తెలుగు న్యూస్ ఛానళ్ల మధ్య పోటా పోటీ , తెలుగు సినిమా కలెక్షన్ల కోసం జరిగే ఫ్యాన్ వార్స్ కన్నా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. అయితే ఈ TRP రేటింగ్స్ లో ఎప్పుడు ముందుండేది TV9 మాత్రమే. TV9 ని ఇప్పటివరకు ఏ…

మీడియా
TV9 పై పోలీస్ కేసు

TV9 పై పోలీస్ కేసు

TV9 పై పోలీస్ కేసు నమోదు అయింది. దీపావళి రోజు టపాసులు కాల్చేవాళ్ళు గాడిదలు అనే ట్యాగ్ లైన్ ను ప్రమోట్ చేస్తుంది TV9. అయితే ఈ ట్యాగ్ లైన్ , లైన్ క్రాస్ అయినట్టుగా ఫీల్ అవుతున్న హిందూ సొసైటీ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతినేలా ఇలాంటి స్లొగన్స్…

మీడియా
ఆర్జీవికి ఛాలెంజ్ విసిరిన టీవీ9 రజనీకాంత్

ఆర్జీవికి ఛాలెంజ్ విసిరిన టీవీ9 రజనీకాంత్

పచ్చదనంతో నిండుదనం అన్న నినాదంతో తెలంగాణలో ప్రారంభమైన గ్రీన్‌చాలెంజ్‌(హరిత సవాల్‌)ను టీవీ9 మెనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ స్వీకరించారు. ఈరోజు టీవీ9 ఆఫీస్ పరిధిలో మొక్కలు నాటారు రజినీ. అంతేకాకుండా మరో నలుగురికి ఈ గ్రీన్ ఛాలెంజ్ చేశారు. అందులో తెలంగాణ డీజీపి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి, ఇండియా…

మీడియా
ఆంధ్రజ్యోతికి వీకెండ్ షాక్ ఇవ్వబోతున్న జగన్

ఆంధ్రజ్యోతికి వీకెండ్ షాక్ ఇవ్వబోతున్న జగన్

గత చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా ఆమోదా పబ్లికేషన్ సంస్థ అంటే ఆంద్రజ్యోతి మీడియాకు విశాఖ పట్నం నడిబొడ్డున పరదేశీపాలెంలో ఎకరంన్నర భూమిని కేటాయించిందని, అది పూర్తిగా అవసరం లేని కేటాయింపు అని ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం అబిప్రాయపడింది. సుమారు 40 కోట్ల విలువైన భూమిని తమ రాజకీయ ప్రయోజనాల…

ఆంధ్ర ప్రదేశ్
ఈనాడు అతి, అసలు మ్యాటర్ ఇది

ఈనాడు అతి, అసలు మ్యాటర్ ఇది

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం SVBC ఛానల్ డైరెక్టర్ గా శ్రీనివాస్ రెడ్డి ని నియమించింది. అయితే ఈనాడు పత్రిక అతుత్సాహంతో నటుడు , కమెడియన్ శ్రీనివాస్ రెడ్డికి ఆ పోస్టు బాధ్యతలు అప్పగించినట్టు తన పత్రికలో ప్రచురించింది. జగన్ ప్రభుత్వం ఆ పోస్టుకి అపాయింట్ చేసింది శ్రీనివాస్ రెడ్డినే…

మీడియా
ఆ ఛానల్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టనున్న స్వప్న

ఆ ఛానల్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టనున్న స్వప్న

జర్నలిస్టులకు సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే సీనియర్ జర్నలిస్టులైన.. దేవులపల్లి అమర్, సజ్జల రామకృష్ణారెడ్డి, రామచంద్రమూర్తి లను ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. తాజాగా మరో సీనియర్ జర్నలిస్ట్ స్వప్న కు కీలక పదవి కట్టబెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన మీడియా అయిన svbc ఛానల్…

ఆంధ్ర ప్రదేశ్
Video : బిగ్ బ్రేకింగ్: మెగా ఇంటిపై ఐటీ దాడులు

Video : బిగ్ బ్రేకింగ్: మెగా ఇంటిపై ఐటీ దాడులు

ఈ మధ్య వార్తల్లో తరచుగా వింటున్న పేరు మై హోం రామేశ్వరరావు మరియు మెగా కృష్ణారెడ్డి. టీవీ9 సంస్థను కొనుగోలు చేసిన వీరిద్దరిపై రవిప్రకాష్ వర్గీయులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నో విమర్శలు చేస్తున్నారు. వీళ్లిద్దరూ కలిసి తెలుగు రాష్ట్రాల సీఎంలను శాసించే స్థాయిలో ఉన్నారని ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు.…

క్రైమ్
బిగ్ బ్రేకింగ్ : TV9 రవి ప్రకాష్ పై CBI విచారణకు లేఖ

బిగ్ బ్రేకింగ్ : TV9 రవి ప్రకాష్ పై CBI విచారణకు లేఖ

Tv9 బహిష్కృత CEO రవిప్రకాష్ పై ఆస్తులపై EDవిచారణ , రవిప్రకాష్ స్కాం లపై CBI విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసిన వైసిపి రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి FEMA,RBI Regulations,మనీ లాండరింగ్ లతో పాటు ఇన్ కంటాక్స్ ఎగ్గొట్టడం ద్వారా…

మీడియా
టీవీ9 హౌజ్ నుంచి జాఫర్ అవుట్

టీవీ9 హౌజ్ నుంచి జాఫర్ అవుట్

టీవీ9 జాఫర్…తనదైన శైలిలో రాజకీయ నేతలని ఇంటర్వ్యూలు చేసి పేరు తెచ్చుకున్న యాంకర్. ఆయన చేసిన ఇంటర్వ్యూల వల్ల టీవీ9కు మంచి టీఆర్పీ రేటింగ్స్ కూడా వచ్చాయి. అయితే అంతలా టీవీ9 కోసం కృషి చేసిన జాఫర్ ని హఠాత్తుగా సంస్థ నుంచి తొలగించారు. ఇలా ఉన్నట్టుండి జాఫర్…

మీడియా
జ్యోతి పోయి వెలుగు వచ్చే డాం డాం డాం

జ్యోతి పోయి వెలుగు వచ్చే డాం డాం డాం

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘గ్రామల్లో 30 రోజుల ప్రణాళిక’ విజయవంతగా వెళ్తుందనే చెప్పాలి. దసరా రోజు నాటికీ ఊళ్లన్నీ క్లీన్ పల్లెలుగా మారాలనే కెసిఆర్ పిలుపుతో నాయకులు మరియు జిల్లా కలెక్టర్లు, అధికారులు కూడా బిజీ బిజీగా పల్లెల్లో దర్శనం ఇస్తున్నారు. గ్రామ ప్రజల్లో నుంచి…

మీడియా
గాడితప్పుతున్న మీడియా.. గాడిలోపెడుతున్న సోషల్ మీడియా

గాడితప్పుతున్న మీడియా.. గాడిలోపెడుతున్న సోషల్ మీడియా

గత ఐదారేళ్లల్లో టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వచ్చాయనే చెప్పొచ్చు. డేటా చౌకగా లభించడంతో స్మార్ట్ ఫోన్ బిజినెస్ కూడా విపరీతంగా పెరిగింది. ఒకటి, రెండు సంఘటనలు మినహా, స్మార్ట్ ఫోన్ వాడకంలో వినియోగదారులు యాప్స్ వలే అప్డేట్ అవుతున్నారనే చెప్పాలి. వీళ్ళా ఇస్మార్ట్ పొగడే ప్రస్తుత మీడియా ఛానల్స్…

టాలీవుడ్
సైరా పై TV9 రచ్చ, కారణం అదేనా

సైరా పై TV9 రచ్చ, కారణం అదేనా

మెగాస్టార్ చిరంజీవి పాతికేళ్ళుగా తెరకెక్కించాలి అనుకుంటున్న మెగా ప్రాజెక్ట్ తొలితరం,తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ స్థాపించి రామ్ చరణ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించాడు. అయితే ఈ సినిమాపై ముందు నుండి వస్తున్న వివాదం మాత్రం సెటిల్ అవ్వలేదు.…

ఆంధ్ర ప్రదేశ్
సాక్షి లో సైరా ఈవెంట్, పవన్ స్పీచ్ కట్

సాక్షి లో సైరా ఈవెంట్, పవన్ స్పీచ్ కట్

తెలుగు ఇండస్ట్రీ లో ఏ సినిమా ఈవెంట్ అయినా దాని ఆడియో లాంచ్ లైవ్ టెలికాస్ట్ కు ఉండే డిమాండ్ చాలా ఎక్కువ. ఆ డిమాండ్ ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. దానికి కారణం ఆడియో లాంచులే కాదు ఇపుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ల పేరుతో నిర్మాతలకు జేబుకి చిల్లు…

టీవీ
ఛానళ్ల నిలిపివేత‌పై వివరణ ఇవ్వండి

ఛానళ్ల నిలిపివేత‌పై వివరణ ఇవ్వండి

ఏపీలో ఏబీఎన్, టీవీ5 తదితర ఛానళ్ల ప్రసారాలు నిలిపివేతన సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం ప్రభుత్వానికి వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తున్నాయనే కారణంతో ఛానళ్లను నియంత్రించడం సరికాదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇది భావ స్వేచ్ఛను హరించినట్లుగా పరిగణించాలన్నారు. ఇలా ఓ…

టీవీ
ఆ టైటిల్ మార్చాలి.. ఏబీఎన్, టీవీ5లపై నిషేధం సరికాదు

ఆ టైటిల్ మార్చాలి.. ఏబీఎన్, టీవీ5లపై నిషేధం సరికాదు

వాల్మీకి పేరుతో వస్తున్న సినిమా వలన కొంతమంది మనోభావాలు దెబ్బతింటున్నా యని, అందువల్ల ఆ సినిమా పేరును మార్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కొందరి మనోభావాలు దెబ్బతినేలా ఉన్న వాల్మీకి చిత్రం పేరు వెంటనే మార్చాలని ఆయన డిమాండ్…

టీవీ
సాక్షిని టార్గెట్ చేసిన బాబు

సాక్షిని టార్గెట్ చేసిన బాబు

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆకస్మిక మరణం సోమవారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. కోడెల మరణ వార్త న్యూస్ బ్రేక్ అయినప్పటి నుంచి అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. దాదాపు అన్ని న్యూస్ ఛానల్లు విభిన్న రకాల వాదనలు వినిపించాయి. ఎప్పటికప్పుడు తమ వాదనను మారుస్తూ వచ్చాయి. 24…

టీవీ
మీడియా : ఇస్రో పరువు తీసిన ఆంధ్రజ్యోతి, వివరణ పేరుతో మళ్ళీ అవమానం

మీడియా : ఇస్రో పరువు తీసిన ఆంధ్రజ్యోతి, వివరణ పేరుతో మళ్ళీ అవమానం

చంద్రయాన్ 2 విక్రమ్ ల్యాండర్ సరిగ్గా చంద్రుని దగ్గరి వరకు చేరుకుంది కానీ సరైన కక్షలో ల్యాండ్ అవ్వలేకపోయిందనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ వార్తను అత్యుత్సాహం ప్రదర్శించి ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి ఇస్రో ని హేళన చేసే విధంగా హెడ్లైన్ పెట్టి వార్తను ప్రచురించింది. దీనిపై…