అక్కడికెళ్లి 22 కిలోల బరువు తగ్గిన మోహన్ లాల్ కూతురు

ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమార్తె విస్మయ 22 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయాన్ని తనే స్వయంగా ఇంస్టాగ్రామ్ అకౌంట్లో అందరితో షేర్ చేసుకుంది. ఒకప్పుడు శ్వాస పీల్చుకోడానికి ఇబ్బంది పడ్డానని, ఇప్పుడు ఆ కష్టం నుంచి బయటపడి ఆనందంగా ఉందని విస్మయ తన పోస్టులో పేర్కొంది.

అయితే విస్మయ బరువు తగ్గడం కోసం థాయిలాండ్ వెళ్ళింది. అక్కడే బరువు తగ్గదాబీకి హైకింగ్ మరియు మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంది.