దుబ్బాక ఒక చారిత్రాత్మక విజయం – నరేంద్ర మోడీ
Timeline

దుబ్బాక ఒక చారిత్రాత్మక విజయం – నరేంద్ర మోడీ

దుబ్బాక ఒక చారిత్రాత్మక విజయం. @BJP4Telangana కు తమ ఆశీస్సులు అందించిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మాకు రాష్ట్ర అభివృద్ధికై సేవ చేసేందుకు మరింత శక్తిని ఇస్తుంది. మా కార్యకర్తలు ఎంతో కృషి చేసారు.

భాజపా అభివృద్ధి ప్రణాళికను పెంపొందించడంలో వీరి కృషిని నేను అభినందిస్తున్నాను.