Breaking News :

#NC19Glimpse ఫిట్ నెస్ ట్రైనర్ గా చైతు – శేఖర్ కమ్ముల

శేఖర్ కమ్ముల సినిమాలో నటించాలని ఎవరికి ఉండదు. ఆ కోరిక ఇపుడు చైతు తీర్చేసుకుంటున్నాడు. శేఖర్ దర్శకత్వంలో చైతు నటిస్తున్న సినిమా టీజర్ ని వదిలారు. ఇందులో కొన్ని షాట్స్ చూస్తుంటే ఎమోషనల్ అనిపించేలా ఉన్నాయి. అంతే కాకుండా కాస్ట్యూమ్స్, గోడలపై ఉన్న కొన్ని పదాలు, చైతు రూమ్ లో ఉన్న ప్రాపర్టీస్ చూస్తుంటే చైతూ ఇందులో ఒక ఫిట్నెస్ ట్రైనర్ గ కనిపిస్తాడు అని, నెలకు 200 తీసుకొని చిన్న పిల్లలకు ట్రైనింగ్ ఇస్తాడు అనేలా ఉన్నాయి.

ఫుల్ ట్రైలర్ రిలీజ్ అయితే కానీ చెప్పలేం మిగిలిన ఇన్ఫో

Read Previous

స్త్రీనిధి చెక్కుల పంపిణీ

Read Next

శ్రీలత రెడ్డి హాస్పిటల్ లో దారుణం