ముంబైలోని నటుడు అర్జున్ రాంపాల్ నివాస ప్రాంగణంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) దాడులు నిర్వహిస్తోంది. ఇంతకు ముందు అర్జున్ రాంపాల్ ప్రేయసి తమ్ముడిని సుశాంత్ మరణంలో కేసులో అరెస్ట్ కూడా చేసారు. ఇపుడు ఈ దాడులు కూడా దానికి సంబంధించినవే అని చర్చ జరుగుతుంది.

కొసమెరుపు: ముంబై ఐ అడ్డాగా చేసుకొని మహారాష్ట్ర ప్రభుత్వం , బీజేపీ ప్రభుత్వం యుద్ధం చేసుకుంటున్నాయి. రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్ణబ్ ను ఒక వ్యక్తి సూసైడ్ కేసులో అరెస్ట్ చేసిన మహా ప్రభుత్వానికి మళ్ళీ షాక్ ఇవ్వడానికే కేంద్ర ప్రభుత్వం, కొద్దీ రోజులుగా మర్చిపోయిన సుశాంత్ డెత్ కేసుని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి బాలీవుడ్ నటులను టార్గెట్ చేయాలనీ చేస్తుందనేది నెటిజన్ల. మాట