Home న్యూస్

న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భూమి స్వల్పంగా కంపించింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఖమ్మం, సూర్యాపేట, కృష్ణా జిల్లాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని నాగులవంచ, తిమ్మనేనిపాలెం, బస్వాపురం, పాతర్లపాడు గ్రామాలలో, సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌, కోదాడ...
హైదరాబాద్‌: నటుడు సునీల్‌కు అస్వస్థత... మాదాపూర్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిక రీసెంట్ గా అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషించారు.ఆ సినిమా సూపర్ హిట్ అయినా సందర్భంలో చాలా ఇంటర్వూస్ లో కూడా అయన కనిపించరు. అయన అస్వస్థకు గల...
నటుడు నందు హీరోగా చేసిన సరికొత్త ప్రయత్నం ‘సవారీ’. గుర్రపు బండిని నడిపే యువకుడి పాత్రలో నందు కనిపించనున్నాడు. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సవారీ సినిమా ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది. చూసి మీరు కూడా ఇదే చెప్తారు. ట్రైలర్ చూస్తుంటే మళ్ళీ...
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పవన్ కళ్యాణ్‌కి మరో సారి షాక్ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా పార్టీలో అంటీ ముట్టనట్టుగా ఉన్న రాపాక అధికారంలో ఉన్న వైసీపీకే ఎక్కువగా తన మద్ధతు తెలుపుతున్నారు. అయితే సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశానికి రాపాక మద్ధతు తెలపబోతున్నట్టు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ లో జనసేన బిజెపి కలిసి ముందుకి వెళ్ళడానికి గానూ రంగం సిద్దం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా గతాన్ని మర్చిపోయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉమ్మడిగా పోరాడాలని భావిస్తున్నాయి రెండు పార్టీలు. గత నాలుగు నెలల నుంచి బిజెపితో వరుసగా చర్చలు జరుపుతూ వస్తున్న జనసేన అధినేత పవన్...
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ తో పొత్తు ఫై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన 7 నెలలకే రాజకీయాలలో నిబద్దత, స్థిరత్వం లేదని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే జగన్ అభిమానులు, నేతలు, కార్యకర్తలు తమ నాయకుడి గురించి ప్రస్తావిస్తున్నారు ఈ సందర్భంలో. జగన్ ఒంటరిగా...
వరంగల్: ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. అకృత్యాలు ఆపేందుకు నిర్భయ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయినా ఏ మాత్రం భయపడటం లేదు. హన్మకొండ రామ్‌నగర్‌లో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. యువతి గొంతుకోసి పరారయ్యాడు. అనంతరం నిందితుడు జడ్జి ఎదుట లొంగిపోయాడు.
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ గత కొద్ది రోజులుగా అమరవాతి గ్రామాల రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. రైతుల పోరాటానికి టీడీపీ, జనసేన మరియు వామపక్ష పార్టీలన్ని కూడా మద్ధతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. అయితే రోజు రోజుకు రైతుల పోరాటం ఉదృతం అవుతున్న టాలీవుడ్...
పవన్ కళ్యాణ్ 'పింక్' సినిమా షూటింగ్ జనవరి 20 నుంచి హైదరాబాద్ లో జరగనుంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా, శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్నాడు. లైంగిక హింసకు గురై, న్యాయం కోసం పోరాడే ముగ్గురు యువతుల కథగా రూపొందే ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య...
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలి'.. 'సవ్ అమరావతి'.. పేరుతో చేపట్టిన దీక్షా శిబిరం సాక్షిగా టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇప్పటికే మూడు రాజధానుల అంశంపై గందరగోళం నెలకొన్నవేళ.. లోకేశ్ అనూహ్యంగా 'అవనిగడ్డ' పేరును తెరపైకి తెచ్చారు. రాజధానిని అమరావతిలో కాకుండా కృష్ణా జిల్లాలోనే అవనిగడ్డలో...