బ్రేకింగ్: వచ్చే 3 నెలలు జాగ్రత్త
Timeline

బ్రేకింగ్: వచ్చే 3 నెలలు జాగ్రత్త

TS: చలి కాలం ప్రారంభం కావడంతో అమెరికా, యూరప్ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ (రెండో దశ) కేసులు భారీగా నమోదవుతుండటంతో తెలంగాణ అధికారులు అప్రమత్తమయ్యారు.

కరోనావైరస్ రెండో దశ విజృంభించే అవకాశం ఉందని, పండుగలు కూడా ఉన్నందున వచ్చే నెలలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు మాస్కులు, భౌతిక దూరాన్ని నిర్లక్ష్యం చేయవద్దన్నారు జలుబు, దగ్గు, జ్వరం, ఇతర లక్షణాలు ఉంటే కరోనా టెస్టు చేయించుకోవాలని సూచించారు

ఇప్పటికే పలు దేశాల్లో రెండో సారి లాక్ డౌన్ విధించడం చూస్తూనే ఉన్నాం. మన దేశంలో కూడా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు పరిస్థితులు కనిపించడం లేదు.