మరి కొద్దీ గంటల్లో నాగబాబు పెళ్లి చైతన్యతో జరగనుంది. నిహారిక పెళ్లి ఉదయిపూర్ లో జరగనుంది. దీనికోసం మెగా ఫ్యామిలీ అంతా రెండు రోజులు ముందుగానే అక్కడికి చేరుకొని పెళ్లి సంబరాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ కూడా తన పిల్లలతో అక్కడకి చేరుకున్నారు.
సంగీత్ కార్యక్రమంలో నృత్యాలతో అదరగొట్టిన కుటుంబ సభ్యులు మంగళవారం సైతం స్టెప్పులతో అలరించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఘరానా మొగుడు’ చిత్రంలోని ‘బంగారు కోడి పెట్ట వచ్చెనండీ’ పాటకు చిరు, బన్నీ స్టెప్పు వేయాలని అందరు కోరారు కానీ చిరు ముందు డ్యాన్స్ అంటే కష్టం అని బన్నీ వెనక్కి తగ్గాడు మొహమాటంతో , ఇంతలో చిరు భార్య సురేఖ ఆయనతో కాలు కదిపారు. దీనితో ఒక్కసారిగా చిరుతో పటు కుటుంబ సభ్యులందరూ అవాక్కయ్యారు.ఈ వీడియో ఇపుడు వైరల్ అవుతుంది.
ADVERTISEMENT
ADVERTISEMENT