డిమాండ్: స్కూల్ లో టాయిలెట్స్ లేక ఇబ్బందిపడుతున్న ఆడపిల్లలు

150

కూకట్ పల్లిలోని బాలికల పాఠశాలలో టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతున్న విషయాన్నీ ఒకరు ఇలా ట్విట్టర్ లో పోస్ట్ చేసి తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ కి రిక్వెస్ట్ పెట్టారు.

2020 లో అడుగుపెట్టబోతున్నాం, ప్రతీ ఇంటికి ఒక మరుగుదొడ్డి ఉండాలనే ప్రభుత్వ ఆలోచనలు , ముందుగా ప్రభుత్య్వ పాఠశాలలో అవి సమకూర్చాలనే ఆలోచనను ఎందుకు విస్మరిస్తున్నారో అర్ధం కావట్లేదు.

ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ పిల్లల హక్కు ని తిరిగి ఇవ్వాలి. వాళ్ళ పాఠశాలలో టాయిలెట్స్ నిర్మించి వారి బాధ్యతను నిర్వర్తించాలి.