ఈ ఫోన్ చూసారా ఎప్పుడైనా? చూస్తే కొనేస్తారంతే !

అప్పట్లో ఈ ఫోన్ చూసే ఉంటారు. ఇప్పటి యూత్ కి తెలియదేమో కానీ 90 కిడ్స్ అందరికి పరిచయమే ఉన్న ఈ నోకియా ఫ్లిప్ ఫోన్ మళ్ళీ మార్కెట్ లోకి వచ్చేస్తుంది. అది కూడా 4G తో. అంతే కాదండోయ్ కీప్యాడ్ కూడా ఉంటుంది దీనికి. చూస్తేనే కొనేయాలనిపిస్తుంది. పాత జ్ఞాపకాలను తిరిగి తీసుకొస్తున్న నోకియా కి ఒక దండం పెట్టేయండి.