బ్రేకింగ్ : ఓటిటి, ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్ పై కేంద్రం జీఓ
Timeline

బ్రేకింగ్ : ఓటిటి, ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్ పై కేంద్రం జీఓ

ఆన్లైన్ ఛానలపై కేంద్రం నిఘా ఉంచింది. కొత్తగా ఆన్లైన్ ఛానల్స్ ఓపెన్ చేయాలంటే ఇకపై తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందేనని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబ్ ఛానల్స్, OTT కంటెంట్లు, వీడియో ప్రోగ్రామ్స్, ఆన్లైన్ న్యూస్లను సమాచార శాఖ పరిధిలో తీసుకొచ్చిన కేంద్రం.. ఆన్ లైన్ ఛానల్స్ లో అశ్లీలత కట్టడికి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని కేంద్రం తెలిపింది. ఈ జీఓ పై సంతకం చేసిన ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్