spot_imgspot_img

‘పాగల్’ కూడా వచ్చేసాడు

“ఈ నగరానికి ఏమైంది”, “ఫ‌లక్‌నామా దాస్”, “హిట్” చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌రైన హీరో విశ్వ‌క్ సేన్. ప్ర‌స్తుతం పాగ‌ల్ అనే సినిమాని చేస్తుండ‌గా, లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నరేష్ కుప్పిలి అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఏప్రిల్ 30న చిత్రాన్ని థియేట‌ర్‌లోకి తీసుకు రానున్న‌ట్టు మేక‌ర్స్ ఫ‌స్ట్ లుక్ ద్వారా తెలియ‌జేశారు. కాగా అదే రోజు దగ్గుబాటి రానా, సాయి పల్లవిల “విరాట పర్వం” సినిమా విడుదల కానుంది.

Image

Related Articles

Get in Touch

18,128FansLike
3,028FollowersFollow
0SubscribersSubscribe

Latest Posts