Breaking News :

TV9 పై పోలీస్ కేసు

TV9 పై పోలీస్ కేసు నమోదు అయింది. దీపావళి రోజు టపాసులు కాల్చేవాళ్ళు గాడిదలు అనే ట్యాగ్ లైన్ ను ప్రమోట్ చేస్తుంది TV9. అయితే ఈ ట్యాగ్ లైన్ , లైన్ క్రాస్ అయినట్టుగా ఫీల్ అవుతున్న హిందూ సొసైటీ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతినేలా ఇలాంటి స్లొగన్స్ పెట్టినందుకు ఛానల్ యాజమాన్యం పై కేసు నమోదు చేసారు.

Image

Read Previous

బోటు ప్రమాదం: ‘ధర్మాడి సత్యం’.. సరిలేరు నీకెవ్వరు

Read Next

ఆర్టీసీ లొల్లి తరువాత, ముందు మనలో తోపు ఎవరో చూసుకుందాం