Home రాజకీయం

రాజకీయం

AP Ward Sachivalyam Recruitment 2020: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గతేడాది వార్డు/ గ్రామ సచివాలయాల వ్యవస్థను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వైసీపీ సర్కార్ వాటిల్లో మిగిలి ఉన్న ఖాళీలను.. అంతేకాకుండా కొత్త సచివాలయాల్లోని ఉద్యోగాల భర్తీకి అప్లికేషన్లను కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించగా.. అభ్యర్థులు...
నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.
తెలంగాణ మున్సిపల్ ఫలితాలు తెరాస పార్టీకి మరింత బూస్ట్ నిచ్చాయి. తెలంగాణ ప్రజలు మరోసారి తెరాస వైపే ఉన్నారని, మరింత బాధ్యతగా పనిచేయవల్సిందిగా ఈ ఫలితాలు చెప్పుతున్నాయని సీఎం కెసిఆర్ తెలిపారు. ఈ ఎన్నికలను టాస్క్ గా భావించమన్నారు కెసిఆర్. మున్సిపల్ ఎన్నికలను బాధ్యతగా తీసుకున్న కేటీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు...
తెలంగాణా మున్సిపల్ ఎన్నికలో తెరాస విపక్షాలకు చుక్కలు చూపించింది. తనను ఇబ్బంది పెట్టి అధికారంలోకి రావాలని భావించిన భారతీయ జనతా పార్టీకి ముఖ్యమంత్రి కెసిఆర్ తన రాజకీయ వ్యూహాలు ఏ విధంగా ఉంటాయో చూపించారు. దాదాపు అన్ని మున్సిపాలిటీలు కూడా తెరాస పార్టీ భారీ అధిక్యాలతో విజయాలను నమోదు చేసుకుంది. మరో...
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లిన సంగతి అందరికి తెలిసిందే. అమరావతి విషయం లో సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ ఢిల్లీలో అమరావతి ప్రస్తావన తెచ్చినప్పుడు అది కేంద్ర పరిధిలోకి రాదంటూ తానే స్వయంగా పేర్కొన్నారు. బీజేపీ తో పొత్తు పెట్టుకున్న నేపథ్యం లో పవన్ ఇపుడు ఆచితూచి...
రాష్ట్ర రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన ప్రజలు, రైతులందరూ కూడా ఆందోళనలు చేపడుతున్నారు. అయితే రాజధాని ప్రాంతాల రైతులందరికీ కూడా సంఘీభావం తెలిపేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత రాత్రి ప్రయత్నించగా, పోలీసులు కావాలనే అభ్యంతరం వ్యక్తం చేసి, అడ్డుకున్నారు. ఈ...
అమరావతిపై బీజేపీ - జనసేన బలమైన కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ప్రెస్ మీట్ లో అన్నారు. ఈ రోజు ఢిల్లీ వెళ్లి వైస్ఢి జగన్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు నిద్రపోను అంటూ భారీ డైలాగులతో సంచలన వ్యాఖ్యలు చేసారు పవర్ స్టార్.
రేపు గుంటూరు జిల్లాలో బంద్‌ పాటించనున్నారు. రాజధాని వికేంద్రీకరణకు నిరసనగా అమరావతి రాజకీయ జేఏసీ రేపు గుంటూరు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. గుంటూరులో సమావేశమైన అమరావతి రాజకీయ జేఏసీ రేపు గుంటూరు జిల్లా బంద్‌పై నిర్ణయం తీసుకుంది. సమావేశంలో సమావేశానికి తెలుగుదేశం పార్టీ, వామపక్షాలు, ఆప్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.
వైసీపీ సర్కారు పతనం ప్రారంభమైందని, ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోనని జనసేనాని పవన్ కల్యాణ్ భీషణ ప్రతిజ్ఞ చేయడంపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ఘాటుగా స్పందించారు. పీకేయడానికి, కూల్చేయడానికి ఇదేమీ సినిమా సెట్టింగ్ కాదని అన్నారు. వైసీపీని నామరూపాల్లేకుండా చేస్తామని, జగన్ ను జైల్లో వేస్తామని చెప్పిన కాంగ్రెస్, టీడీపీ గల్లంతయ్యాయని,...
మూడు రాజధానుల బిల్లును అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళుతున్న నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. తమ పోరాటాన్ని ఆపేది లేదంటూ ప్రకటిస్తున్నారు. మరోపక్క టీడీపీ నేతలు, జేఏసీ నేతృత్వంలోని పార్టీలు ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తున్నాయి. శాసన సభలో సీఆర్‌డీఏ...