విజయ్ ‘మాస్టర్’ తో బుట్టబోమ్మ !
Timeline

విజయ్ ‘మాస్టర్’ తో బుట్టబోమ్మ !

తమిళ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం మాస్టర్. ఈ సినిమాను లోకేష్ కనకరాజ్ తెరకెక్కించాడు. ఈ సినిమా ఇప్పటికే 120 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లను సాధిస్తుంది. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ పరంగా కూడా కుమ్మేస్తుంది. పండక్కి వచ్చిన ఈ సినిమాకు తెలుగులో సోసో టాక్ వచ్చింది..కానీ కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. ఇప్పటి వరకు తెలుగులో 12 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. కాగా విజయ్ ‘మాస్టర్’ తర్వాత తమిళ స్టార్ హీరో విజయ్ చేస్తున్న సినిమాలో నటించే ఛాన్స్ పూజను వరించిందట. ఇప్పటికే పూజతో దర్శకుడు నెల్సన్ సంప్రదింపులు జరుపుతున్నాడట.

Pooja Hegde looking to bounce back in Tamil - tollywood

ప్రస్తుతం ప్రభాస్ తో ‘రాధే శ్యామ్’ సినిమాను కంప్లీట్ చేసుకుంది పూజ. ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది.

pooja hegde fc 💗 on Twitter: "@hegdepooja is stunning in this elegant look  😍😍😍😍 #ButtaBomma #AlaVaikunthapurramuloo #PoojaHegde… "

అఖిల్ తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలోనూ నటిస్తుంది పూజ.

Pooja Hegde donates Rs 2.5 lacs to kids with cancer - INDIA New England News

దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతుంది పూజా హెగ్డే.

Beautiful Pooja Hegde : SouthIndianBabes

బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో బిజీ హీరోయిన్ గా మారింది.

Actress Pooja Hegde Images @ Ala Vaikunta Puram Lo Thanks Meet | New Movie  Posters

గత ఏడాది వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో పెద్ద హిట్ కొట్టింది పూజ. ‘బుట్టబొమ్మ’ సాంగ్ తో చాలా పాపులారిటీని పొందింది.

Pooja Hegde looks hot in black and white picture | Pooja Hegde hot & sexy  pictures | Celebs Photo Gallery | India.com Photogallery

తొలినాళ్లలో వరుస ఫ్లాపులతో సతమతమైనా ఆ తర్వాత గేర్ మార్చింది. తన అందచందాలతో ప్రేక్షకులను మైమరిపిస్తూ ఇప్పుడు టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది.

తెలుగులో ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’ చేసి బంపర్ హిట్ కొట్టిన పూజా.. మహేష్‌తో ‘మహర్షి’ సినిమా చేసింది. బన్నీతో ‘అల వైకుంఠపురములో’ సినిమా చేసి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది.

Pin on Bollywood Beauties....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *