సలార్ – ప్రభాస్ కొత్త సినిమా పోస్టర్
Timeline

సలార్ – ప్రభాస్ కొత్త సినిమా పోస్టర్

కన్నడ హీరో యశ్వంత్ నటించిన కే జి ఎఫ్ చిత్ర దర్శక నిర్మాతల నుండి మరొక సినిమా రాబోతుంది. ఇందులో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించనున్నారు. ఈ సినిమా పేరు సలార్. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈరోజు చిత్రనిర్మాతలు రిలీజ్ చేశారు.

కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ అనిల్ దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమా గా రూపొందిస్తున్నారు. ఇప్పటికే వరుస చిత్రాలను ప్రకటించిన ప్రభాస్ ఆ చిత్రాలు షూటింగ్ ముగిసిన తర్వాత ఈ సినిమాలో నటించనున్నారు. అంతేకాకుండా భారీ హిట్ కొట్టిన కే జి ఎఫ్ చాప్టర్ వన్ కి సీక్వెల్గా కే జి ఎఫ్ చాప్టర్ టు రూపొందుతుంది. బహుశా ఆ చిత్రం వచ్చే సంవత్సరం విడుదల కానుంది. ఆ తర్వాతే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published.