ప్రతిమ గ్రూప్ చేతిలోకి TV5 వార్త అబద్దం
Timeline

ప్రతిమ గ్రూప్ చేతిలోకి TV5 వార్త అబద్దం

ప్రముఖ వ్యాపారవేత్త ప్రతిమా గ్రూప్ చైర్మన్ అయినటువంటి శ్రీనివాసరావు గారు TV5 ని కొనబోతున్నారంటూ వచ్చిన వార్తలు అబద్ధాలేనని తేలిపోయింది. ఇది వట్టి ఫేక్ న్యూస్ అని రుజువయ్యింది.

హాస్పిటల్, విద్య, ఇన్ఫ్రా రంగాలలో ఉన్న ప్రతిమా గ్రూప్ TV5 ని కొనుగోలు చేస్తుందని మీడియాలో కొందరు వదంతులు సృష్టించారు. ఇది కొందరు స్వార్ధశక్తులు తెలివిగా అసలు విషయాలను దారి మళ్ళించడానికి ఇలాంటి ఫేక్ న్యూస్ ని సృష్టించారని దీనిలో నిజం లేదని అసలు ప్రతిమా సంస్థలకు ఇలాటి ఆలోచనే లేదని … మీడియా రంగంలోకి ప్రవేశించే ఉద్దేశం కూడా లేదని పక్కాగా తెలిసింది.