అఫీషియల్: సూర్య సినిమాలో నాని హీరోయిన్
Timeline

అఫీషియల్: సూర్య సినిమాలో నాని హీరోయిన్

టాలీవుడ్ హీరో నాని నటించిన “గ్యాంగ్ లీడర్” మూవీతో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా పరిచయం అయ్యారు. శివకార్తికేయన్ హీరోగా రూపొందుతున్న “డాక్టర్ “తమిళ మూవీతో ప్రియాంక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ప్రియాంక ప్రస్తుతం కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా అగ్రికల్చరల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న “శ్రీకారం” మూవీలో కథానాయికగా నటిస్తున్నారు. కాగా, తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో నటించే అవకాశాన్ని కొట్టేసింది క్యూట్ గర్ల్ ప్రియాంక అరుల్ మోహన్.

పలు సూపర్ హిట్ మూవీస్ తో సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడిగా కొనసాగుతున్న పాండిరాజ్ ఇప్పుడు స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా ఒక మూవీని తెరకెక్కించనున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా సూర్య 40 వ మూవీ రూపొందనుంది. ఈ మూవీలో సూర్య కు జోడీగా ప్రియాంక ఎంపిక అయ్యారు. ఈమేరకు సన్ పిక్చర్ అధికారికంగా ప్రకటించారు.

Image

నాని, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘గ్యాంగ్ లీడర్’ తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసిన ప్రియాంక అరుల్ మోహన్‌ ఆకర్షణీయమైన రూపంతో కుర్రాళ్ల మనుసును కొల్లగొట్టింది.

https://greattelangaana.com/suspiciously-the-tiger-died/  2019-08-25T15:18:37Z  https://greattelangaana.com/wp-content/uploads/2019/08/Lion-Died.jpg Lion  Died  https://greattelangaana.com/india-won-the-ist-test-against-westindiens/  2019-08-26T01:54 ...

ఈ కన్నడ భామ.. మొదటి సినిమా “గ్యాంగ్ లీడర్” తోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది.

 ప్రియాంక అరుల్ మోహన్ అదిరిపోయే ఫోటోస్... Photo: Instagram

ప్రస్తుతం ప్రియాంక అరుల్ మోహ‌న్, శ‌ర్వానంద్ హీరోగా నటిస్తోన్న ‘శ్రీకారం’ సినిమా శివరాత్రి సందర్బంగా మార్చి 11న విడుదల కానుంది.

Image

సూర్యతో ర‌ష్మిక మంద‌న్నను హీరోయిన్‌గా నటింప చేయ‌డానికి ముందు నుంచే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. కాగా ఫైనల్ నేడు ప్రియాంక మోహన్ ఎంపిక చేసింది చిత్రబృందం.

Image

ప్రస్తుతం సూర్యతో నటించే అవకాశం రావడంతో ప్రియాంక మోహన్‌ సౌత్ సినిమాల్లో బిజీ కావడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.

Priyanka Arul mohan Height, Weight, Age, Stats, Wiki and More

ప్రియాంక మోహన్ తెలుగుతోపాటు తమిళంలోనూ వరుస అవకాశాలు దక్కించుకుంటుంది.

Image

ప్రియాంక కోలీవుడ్‌లో శివ కార్తికేయన్‌తో ‘డాక్టర్‌’ సినిమాలో నటించి మెప్పించింది.

Image

మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి ప్రియాంకా అరుళ్‌ మోహన్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *