Home సమాచారం

సమాచారం

AP Ward Sachivalyam Recruitment 2020: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గతేడాది వార్డు/ గ్రామ సచివాలయాల వ్యవస్థను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వైసీపీ సర్కార్ వాటిల్లో మిగిలి ఉన్న ఖాళీలను.. అంతేకాకుండా కొత్త సచివాలయాల్లోని ఉద్యోగాల భర్తీకి అప్లికేషన్లను కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించగా.. అభ్యర్థులు...
తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భూమి స్వల్పంగా కంపించింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఖమ్మం, సూర్యాపేట, కృష్ణా జిల్లాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని నాగులవంచ, తిమ్మనేనిపాలెం, బస్వాపురం, పాతర్లపాడు గ్రామాలలో, సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌, కోదాడ...
హైదరాబాద్ వాసులకు శాస్త్రవేత్తలు హెచ్చరిక జారీ చేశారు. శాస్త్రీయ పరిశోధనలో భాగంగా ఈనెల 10 నుంచి 30వ తేదీ మధ్య ఆకాశంలోకి వదిలే బెలూన్‌లు భూమిపై పడిపోయి కనిపిస్తే వాటిని తాకకుండా, సమాచారాన్ని పోలీస్‌స్టేషన్‌ లేదా దానిపై ఉన్నఫోన్‌ నెంబర్‌కు ఇవ్వాలని ఆటోమిక్‌ ఎనర్జీ, ఇస్రో అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు....
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ప్రపంచ క్రియాశీల (డైనమిక్‌) నగరాల జాబితాలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 130 నగరాలపై అధ్యయనం చేసిన ప్రముఖ స్థిరాస్తి అధ్యయన సంస్థ 2020కి గాను మోస్ట్‌ డైనమిక్‌ సిటీగా హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది.
ఓ వైపు బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. దీంతో తమ డబ్బును ఆదా చేసుకునేందుకు ఇతర మార్గాలను చూసుకుంటున్నారు డిపాజిటర్లు. ఈ క్రమంలో పోస్టాఫీస్‌లో డిపాజిట్ చేయడం మంచిందంటున్నారు. పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ లభిస్తుంది. స్మాల్ సేవింగ్ స్కీమ్‌పై 4 నుంచి 8.6 శాతం...
భారీ గ్ర‌హ‌శ‌క‌లం భూమికి స‌మీపంగా వెళ్ల‌నున్న‌ది. బాక్సింగ్ డే రోజున ఆ గ్ర‌హ‌శ‌క‌లం భూ క‌క్ష్య‌కు ద‌గ్గ‌ర నుంచి వెళ్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. భూమికి స‌మీపంగా వెళ్తున్న ఆ ఆస్ట‌రాయిడ్‌ను 2000 సీహెచ్‌59గా గుర్తించారు. ఆ గ్ర‌హ‌శ‌క‌లం సుమారు 2034 ఫీట్ల వెడ‌ల్పు ఉన్న‌ది. సుమారు 27 వేల మైళ్ల వేగంతో...
కొత్త ఏడాది నుంచి క్రెడిట్ కార్డు కలిగిన వారికి షాక్ తగలనుంది. చార్జీల బాదుడు ప్రారంభం కానుంది. అయితే ఇది అందరికీ కాదు. కేవలం ఒక బ్యాంక్ కస్టమర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే ఈ బ్యాంక్ దారిలో ఇతర బ్యాంకులు కూడా నడిస్తే.. అప్పుడు అందరికీ పెనాల్టీల మోత తప్పుదు....
రాయలసీమలో మరియు ఉత్తరాంద్ర లే రాజధాని ఏర్పాటును బిజెపి స్వాగతిస్తుంది .గతంలో రాయలసీమని రాజధానిగా చేయాలని,హై కోర్ట్ ఏర్పాటు చేయాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది.అభివృద్ధి వికేంద్రీకరణ కు బీజేపీ స్వాగతిస్తుంది.ఇది మాఎన్నికల నినాదనము.విశాఖ ని ఆర్థిక రాజధాని చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది.సీడెడ్ రాజధాని మాత్రం అమరావతిలో నే ఉండాలి.రాజధాని...
ఆడపిల్లల ఫై అత్యాచారాలు అరికట్టడానికి ముఖ్యమంత్రి తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయం దిశ చట్టం. ఈ దిశ బిల్లుకు ప్రతిపక్ష పార్టీ టీడీపీ సైతం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ని పాస్ చేయడం తో జగన్ దేశం లోనే సమరవంతమైన నాయకుడి గా ఎదిగారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇక ఫై...
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కిలో ఉల్లిపాయల ధర రూ.200 పలుకుతుందంటే.. ఉల్లి ధరలు ఏ స్థాయిలో పెరిగాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించలేక చేతులెత్తేశాయి. దీంతో ప్రజలు ఉల్లిపాయలను వాడడం మానేశారు. ఇక పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లతోపాటు రోడ్డు...