‘క్వీన్’ టీజర్ విడుదల

22

ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్.. జయలలిత జీవితంపై రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో ‘క్వీన్’ అనే వెబ్ సిరీస్ ‌తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసారు.