తమిళ నాట పెరుగుతున్న కోవిడ్ ప్రభావం నిమిత్తం అనేకమంది సినీ తారలు తమిళనాడు ప్రభుత్వ నిధికి భారీ మొత్తంలో విరాళాలు అందించారు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని కలిసి రూ.50 లక్షల రూపాయలు విరాళం అందించారు. ఇప్పటికే సూర్య, కార్తీ సోదరులు కోటి విరాళం అందించగా, మురుగదాస్ రూ. 25 లక్షలు, అజిత్ 25 లక్షలు అందించిన విషయం తెలిసిందే.
Politics
Timeline
స్టాలిన్ను కలిసిన రజనీకాంత్.. రూ. 50లక్షల విరాళం
- by Telugucircles
- May 17, 2021
- 0 Comments
- 12 Views
