ఆర్.ఆర్.ఆర్ తో బస్తీమే సవాల్ అంటున్న వర్మ..
Timeline

ఆర్.ఆర్.ఆర్ తో బస్తీమే సవాల్ అంటున్న వర్మ..

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నర్సాపురం వైసీపీ రఘురామ కృష్ణంరాజుతో ఫోటో దిగడం ఇపుడు చర్చనీయాంశం అయింది. ఈ సందర్భంగా రఘురామ కృష్ణరాజును ‘ఆర్ఆర్ఆర్’ అంటూ వర్మ సంభోదించడం మరింత ఆసక్తికరంగా మారింది. ఏమైనా ఆర్జీవి ఎపుడు ఎవరితో ఎలా ఉంటారో చెప్పడం కాస్త కష్టమే సుమీ..