టుడే పెళ్లామ్స్ బర్త్ డే – వైఫ్ కి రానా గిఫ్ట్
Timeline

టుడే పెళ్లామ్స్ బర్త్ డే – వైఫ్ కి రానా గిఫ్ట్

లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్న స్టార్ హీరో రానా దగ్గుబాటి. తన స్నేహితురాలు మిహికా ను ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు మన ఆల్ రౌండర్ టాలీవుడ్ హీరో. అయితే ఈరోజు తన భార్య మిహికా పుట్టిన రోజు సందర్భంగా ఇంట్లోనే ఆమె బర్త్ డే సెలెబ్రేషన్స్ చేసాడు. అర్ధరాత్రి పిజ్జా క్యాండిల్ లైట్ డిన్నర్‌ను ఏర్పాటు చేసి భార్యకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. అయితే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకున్నాడు రానా. వాటికి తనదైన స్టైల్ లో క్యాప్షన్ పెట్టి మరీ నెట్ లోకి వదిలాడు. ” టుడే పెళ్లామ్స్ బర్త్ డే సో నాకు హాలిడేస్ ” అంటూ ఇస్టాగ్రమ్ లో ఫోటోలు పెట్టాడు. దానికి తన భార్య కూడా థాంక్యూ హస్బెండ్ అంటూ రిప్లై ఇచింది .

ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *