ఫస్ట్ టైమ్: రాశి ఖన్నా బికినీలో దర్శనం
Timeline

ఫస్ట్ టైమ్: రాశి ఖన్నా బికినీలో దర్శనం

‘అందాల ఆరబోతలో హద్దు మీరను’ ఇది ఒకప్పటి రాశీఖన్నా స్టేట్మెంట్… కానీ దానికి పూర్తి భిన్నంగా, ఇక చూపించడానికి కూడా ఏమి మిగలలేదు అన్నట్టుగా గోవా సాక్షిగా రాశి అందాలు ఆరబోసింది.

తాజాగా రాశి ఖన్నా గోవా వెళ్లింది. అక్కడ వన్ పీస్ బికినీ ధరించి ఫోటోలను ఫోజులిచ్చింది. అంతేకాదు కొన్ని పిక్స్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాశిఖన్నా సినిమాల్లో బికినీలో కనిపించటం చాలా అరుదు. గతంలో ఇలా ప్రైవేట్ గా రాశి ఖన్నా అందాలు బికినిలో దర్శనం ఇచ్చింది లేదు, దింతో రాశి ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది.

Image

గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ సినిమాలో ముద్దుగుమ్మ రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. గతంలో ఈ ఇద్దరు కలిసి ‘జిల్’ ‘ఆక్సిజన్’ చిత్రాలలో నటించారు.

Image

ఇక మారుతి దర్శకత్వం వహించిన చివరి సినిమా ‘ప్రతిరోజు పండగే’ లో రాశి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

Image

తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళంలో మాత్ర‌మే కాదు… ఇప్పుడు హిందీలోనూ బిజీ కాబోతున్నారు రాశీ.

Image

సుప్రీమ్, హైపర్ సమయంలో వచ్చిన చిత్రాల్లో రాశీ ఖన్నా కాస్త బొద్దుగానే ఉండేది. మళ్లీ తొలిప్రేమ సమయంలో కాస్త సన్నగా మారిపోయింది.

Image

#RaashiKhanna

Image

#RaashiKhanna

Image

#RaashiKhanna

Image

#RaashiKhanna

తెలుగులో అవకాశాలు లేకున్నా... తమిళంలో రాశి ఖన్నా సక్సెస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

#RaashiKhanna

Image result for rashi khanna

#RaashiKhanna

Image result for rashi khanna

#RaashiKhanna

Image result for rashi khanna

#RaashiKhanna

Image result for rashi khanna saree

#RaashiKhanna

Image result for rashi khanna

#RaashiKhanna

Image result for rashi khanna

Leave a Reply

Your email address will not be published.