మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాది ఆరంభంలోనే ‘క్రాక్’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. రవితేజ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా అది నిలిచింది. ఆ సినిమాను గురించి ఇంకా అంతా మాట్లాడుకుంటూ ఉండగానే, రవితేజ ‘ఖిలాడి’ సినిమాను కూడా విడుదల వైపుకు నడిపిస్తున్నాడు. ఇక శరత్ మండవ అనే కొత్త దర్శకుడికి రవితేజ ఛాన్స్ ఇచ్చాడు. ఇటీవల పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయింది. తాజాగా ఈ సినిమాకి ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే టైటిల్ ను ఖరారు చేసి, ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. రవితేజ స్టైలీష్ లుక్ ఆసక్తిని పెంచేదిలా ఉంది. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో, రవితేజ జోడీగా దివ్యాన్ష కౌశిక్ కనిపించనుంది.

Image
Image

#DivyanshaKaushik

Actress Divyansha Kaushik Instagram Photos Stills

#DivyanshaKaushik

Actress Divyansha Kaushik hd photos, Latest Wallpapers

#DivyanshaKaushik

Divyansha Kaushik on Twitter: "Share Your Simle with the world😁❤… "

#DivyanshaKaushik

Divyansha Kaushik on Twitter: "#Yellowlove 💛… "

#DivyanshaKaushik

Divyansha Kaushik photo gallery | udayavani

#DivyanshaKaushik

Divyansha Kaushik Latest Photos

దివ్యాన్ష కౌశిక్

Divyansha Kaushik auf Twitter: "Happy Night ❤🌜🌛 #Divyanshakaushik #Model  #Majili… "

Leave a Reply

Your email address will not be published.