బ్రేకింగ్: సంపూర్ణేష్ బాబు కారుని గుద్దిన ఆర్టీసీ బస్సు

16

సిద్దిపేట కొత్త బస్టాండ్ వద్ద సినీనటుడు సంపూర్ణేష్‌బాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. సంపూర్ణేష్‌బాబు కారును ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో సంపూర్ణేష్‌బాబు, భార్య, కుమార్తెకు స్వల్పగాయాలు అయ్యాయి.

వీరిని ప్రాథమిక చికిత్స కోసం దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి చేర్చిన స్థానికులు.